సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది.…
చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అమానుషమైన, చట్టవిరుద్ధ చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18 టీమ్‌లను ఏర్పాటు చేసి, రైడ్లు నిర్వహించి షాకింగ్ వివరాలను వెలికితీసింది. ఆపరేషన్‌లో భాగంగా చైల్డ్ పోర్న్ వీడియోలను చూస్తూ, షేర్ చేస్తూ, డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేస్తూ ఉన్న 24 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు హైదరాబాద్‌కు చెందినవారేనని, అరెస్ట్ అయిన వారి వయస్సు…
సైబర్ నేరాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా కొందరు వారి వలలో చిక్కుకుంటున్నారు. ఇక కాలర్ టోన్‌లో కూడా డిజిటల్ అరెస్ట్‌లు ఏమీ లేవంటూ అలర్ట్ చేసినా కొందరు మాత్రం కేటుగాళ్ల ఎత్తులకు భయపడి డబ్బులు పోగొట్టుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
Ibomma Ravi: ఐబొమ్మ రవి.. ఓ వైపు సినిమా పరిశ్రమని, మరోవైపు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చేసిన పాపాలు ఊరికే పోవు అన్నట్లుగా అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు. రవి వ్యవహారం మామూలుగా లేదని పోలీసుల కస్టడీ రిపోర్ట్‌తో మరోసారి స్పష్టమైంది. 12 రోజులపాటు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి సేకరించిన కీలక వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్ట్‌లో పైరసీ, ఆన్లైన్ బెట్టింగ్, డబ్బు లావాదేవీలకు సంబంధించిన…
IBomma Ravi : పైరసీ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల కస్టడీలో ఉన్న రవిని విచారిస్తున్న కొద్దీ దిస్తున షాకింగ్ విషయాలు దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా రవి ఒక అమాయకుడి డాక్యుమెంట్లను దొంగలించి, వాటితో తన అక్రమ సామ్రాజ్యాన్ని నడిపినట్లు తేలింది. గతంలో పోలీసుల విచారణలో ఇమంది రవి మాట్లాడుతూ.. ‘ప్రహ్లాద్ వెల్లేల’ అనే వ్యక్తి తన రూమ్మేట్ అని,…
AP CID: అంతర్జాతీయ సైబర్ క్రైమ్ గ్యాంగ్ ముఠా కేసులో ఏపీ సీఐడీ కీలక పురోగతి సాధించింది. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి 1400 సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మధ్య కాలంలో డీప్‌ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల ఫోటోలను మార్చేసి నెట్టింట రచ్చ చేస్తున్నారు. అసలు నిజమేంటో తెలియక జనం కూడా అది చూసి మోసపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నటినటులు దీని బారిన పడగా.. తాజాగా ఇలాంటి ఫేక్ కంటెంట్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి నటుడు మాధవన్ ఇప్పుడు సీరియస్ అయ్యారు. తన పర్మిషన్ లేకుండా తన పేరును, ఫోటోలను వాడుకుంటూ కొన్ని వెబ్సైట్లు అశ్లీల కంటెంట్‌ను తయారు చేస్తున్నాయని మాధవన్ ఢిల్లీ హైకోర్టులో…
Christmas Scams 2025: డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ మోసాలకు గురౌతున్నారు. అయితే, పండుగలు, ప్రత్యేక ఈవెంట్లు వచ్చినప్పుడు ఈ స్కామ్‌లు మరింతగా పెరుగుతుంటాయి. ఇక, 2025 క్రిస్మస్ పండగ సమయంలో కూడా ఇలాంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
AI Videos: ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ జిల్లాలో సాంకేతికత దుర్వినియోగానికి సంబంధించిన అత్యంత భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఆవరసరాలుకు, మంచిపనులకే కాకుండా నేరాలకు కూడా ఆయుధంగా మారుస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఈ కేసు సైబర్ క్రైమ్ రంగంలో పోలీసులకు కొత్త సవాల్‌గా మారింది. ఒక ఫైనాన్స్ ఏజెంట్ ఏఐ సాయంతో ఓ మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. SBI వినియోగదారులకు గుడ్ న్యూస్..…