క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన’ సినిమాతో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయింది.. ఉప్పెన సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది.తన క్యూట్ లుక్స్ కీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అలాగే తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించింది. ఆ సినిమా అద్భుత విజయం సాధించడంతో తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంది.ఈ భామ నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.అలాగే నేచరల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్…
కృతి శెట్టి ఉప్పెన సినిమాతో అందరికి డ్రీమ్ గర్ల్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఉప్పెన సినిమాతో కృతి శెట్టి క్రేజీ హీరోయిన్ గా మారింది.ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్ మరియు మాచర్ల…
ఇటీవల నాగ చైతన్య హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా కస్టడీ …ఈ సినిమా తమిళ్ సూపర్ డైరెక్టర్ అయిన వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చింది…ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేక పోయింది. అయిన కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాదు తమిళం లో కూడా విడుదల అయిన ఈ సినిమా అక్కడ ఆడియన్స్ ను కూడా అంతగా మెప్పించలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్…
ఉప్పెన సినిమ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి కృతి శెట్టి. ఉప్పెన సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈమె తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీ గా ఉన్నటువంటి ఈమె తిరిగి శ్యామ్ సింగరాయ్ అలాగే బంగార్రాజు వంటి సినిమాల ద్వారా మంచి సక్సెస్ లను అందుకున్నారు.ఇలా ఈ మూడు సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఈమెకు భారీ గా ఫాలోయింగ్ కూడా పెరిగింది.. అయితే అనంతరం…
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసింది. ‘కానిస్టేబుల్ శివ’గా చైతన్య లుక్ విషయంలో మంచి చేంజ్ ఓవర్ చూపించడంతో, ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కస్టడీ సినిమాలో అరవింద స్వామీ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా ఇంపార్టెంట్…
అక్కినేని నాగచైతన్య ఈ మధ్యనే కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ చిత్రం తెలుగుతో పాటు..తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అభిమానులను బాగా నిరాశపరిచింది. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్స్ పై ఇంకాస్త ఎక్కువగా దృష్టి పెట్టారు నాగ చైతన్య. ఈ క్రమంలోనే తాజాగా నాగ చైతన్య కు సంబంధించి…
Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ.. ఈ ఒక్క సినిమా తరువాత ఏ ఒక్క సినిమాకు అలాంటి హిట్ ను అందుకోలేదు.
'అల్లరి' నరేశ్, అక్కినేని నాగచైతన్య లకు మే నెల ఇప్పటి వరకూ బాగా కలిసొచ్చింది. ఇద్దరి ఖాతాల్లోనూ నాలుగేసి విజయాలు ఉన్నాయి. కానీ ఈసారే తేడా కొట్టేసింది. మే సెంటిమెంట్ రివర్స్ అయిపోయింది.
నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన 'గీతాంజలి' మూవీ రిలీజ్ రోజునే నాగ చైతన్య 'కస్టడీ' సైతం జనం ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాతో పొంతనలేని ఫలితాన్ని 'కస్టడీ' పొందింది.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, స్క్రీన్ ప్లే మాస్టర్ వెంకట్ ప్రభుతో కలిసి చేసిన బైలింగ్వల్ సినిమా ‘కస్టడీ’. సాలిడ్ ప్రమోషన్స్ తో చైతన్య కస్టడీ మూవీకి మంచి బజ్ జనరేట్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగుండడంతో కస్టడీ సినిమాపై అంచనాలు పెరిగాయి. చైతన్య హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన కస్టడీ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మార్నింగ్ షోకే…