Naga chaitanya : ఆ సూపర్ హిట్ సినిమా ను రీ మేక్ చేయబోతున్న నాగ చైతన్య..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగచైతన్య ఈ మధ్యనే కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ చిత్రం తెలుగుతో పాటు..తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అభిమానులను బాగా నిరాశపరిచింది. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్స్ పై ఇంకాస్త ఎక్కువగా దృష్టి పెట్టారు నాగ చైతన్య. ఈ క్రమంలోనే తాజాగా నాగ చైతన్య కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. ఇటీవలే హిందీలో విడుదలైన కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన చిత్రం భూల్ భూలయ్యా 2. ఈ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.భారీగా వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఈ ఇప్పుడు తెలుగులో రీమేక్ కానున్నట్లు సమాచారం.. ఇందులో నాగ చైతన్య నటించనున్నారని వార్త వైరల్ అవుతుంది.అంతేకాకుండా ఈ సినిమా లో టబు పాత్రలో జ్యోతిక నటిస్తున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది.
తాజాగా ఈ వార్తలపై నాగచైతన్య టీం స్పందించిన్నట్లు సమాచారం.. నాగచైతన్య ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించడం లేదంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. భూల్ భూలయ్య 2 రీమేక్ పై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పూర్తిగా ఫేక్ అని అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని మీడియాను కూడా అభ్యర్థిస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గతంలో లాల్ సింగ్ చద్దా తో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చారు నాగ చైతన్య. ఇందులో అమీర్ ఖాన్ మరియు కరీనా కపూర్ జంటగా నటించారు.భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం నాగ చైతన్య ఎలాంటి సినిమా చేయాలి అనే విషయం పై పూర్తిగా దృష్టి పెట్టినట్లు సమాచారం. తన తరువాత సినిమా తప్పక హిట్ అవ్వాలని ఆయన అనుకుంటున్నారు
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!