Custody : ఓటీటీ లో దూసుకుపోతున్న నాగచైతన్య సినిమా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల నాగ చైతన్య హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా కస్టడీ …ఈ సినిమా తమిళ్ సూపర్ డైరెక్టర్ అయిన వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చింది…ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేక పోయింది. అయిన కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాదు తమిళం లో కూడా విడుదల అయిన ఈ సినిమా అక్కడ ఆడియన్స్ ను కూడా అంతగా మెప్పించలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది అని చెప్పాలి. టోటల్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల టార్గెట్ కి కేవలం 7.20 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుందని సమాచారం.ఆల్ మోస్ట్ 17.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం..
ఇలాంటి ఫలితాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని త్వరగానే కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా ఓటీటీ లో విడుదల అయింది.అమెజాన్ ప్రైమ్ లో సినిమా విడుదల అవ్వగా అక్కడ రెస్పాన్స్ కొంచం బెటర్ గా ఉందని సమాచారం. ఈ సినిమాకి వ్యూవర్ షిప్ కూడా ఎక్స్ లెంట్ గా ఉందని సమాచారం.. ఓటీటీ లో విడుదల అయిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా సినిమా అక్కడ టాప్ ప్లేస్ లోనే ఉంది.. ఈ సినిమా ఓటీటీ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం . ఇక్కడ రెస్పాన్స్ కూడా డీసెంట్ గానే ఉండటంతో వ్యూవర్ షిప్ కూడా ఎక్స్ లెంట్ గా ఉందని తెలుస్తుంది.. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన కస్టడీ సినిమా ఇక్కడ ఓటీటీ లో మాత్రం అదరగొడుతూ ఉండటం విశేషం…ఇక తెలుగు లో నాగ చైతన్య నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ సారి రూట్ మార్చి మంచి కథాంశంతో రావాలి అనుకుంటున్నాడు నాగ చైతన్య..
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!