Hyderabad: భారతదేశం నుండి చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నారు. కొంతమంది అక్కడ పనిచేసి బాగా సంపాదిస్తున్నారు.. మరికొందరు ఇండియాకు వచ్చి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.
Kidney Racket: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యతరగతి యువకుల కిడ్నీలను కంత్రీగాళ్లు కొట్టేస్తున్నారు. కిడ్నీలు చెడిపోయాయంటూ అమాయక ప్రజలను నమ్మించి అవి సంపన్నుల దగ్గర లక్షలు బేరం పెట్టి పేదల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాలు అన్నీఇన్నీ కావు.
ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు
Crime News: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మహిళ, ఆమె తల్లిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలను తన దగ్గర ఉంచుకుని వారిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Rapido Driver: పొద్దున్నే లేవగానే పిల్లల చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఒకరినొకరు మాట్లాడుకునే రోజులు పోయి.. పిల్లలు, పెద్దలు అర్థరాత్రి వరకు ఆ సెల్ ఫోన్ మాయా ప్రపంచంలోనే గడిపేస్తున్నారు.
ఓ కుర్రాడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని భగత్ సింగ్ కాలనీలో గ్యాస్ సిలెండర్ దొంగతనం జరిగింది. పట్టపగలు ఓ లెక్చరర్ ఇంట్లో సిలెండర్ చోరీ జరిగింది.
ఆ తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది. పురుటి నొప్పులను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ ముక్కుపచ్చలారని పసికందు పుట్టిన కాసేపటికే చెరువులో విగతజీవిగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో పురిటి బిడ్డ మృతదేహం లభ్యమైంది.
ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు.