Fraud: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం
- ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం
- ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్ శర్మ ప్రచారం చేసినట్లు బాధితులు వెల్లడించారు. ధన్వంతరి ఫౌండేషన్‌లో బాధితులు భారీగా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారు ధన్వంతరి ఫౌండేషన్ నిర్వాహకులు.రెండు నెలల క్రితం సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా.. దాదాపు 4 వేల మంది బాధితులు ఉండడంతో ఈ రోజు బాధితులతో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు.
Read Also: Suicide: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Also Read
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో 540 కోట్ల డిపాజిట్లను కమలాకర్ శర్మ సేకరించినట్లు తెలిసింది. మూడు వేల మంది బాధితుల నుంచి డిపాజిట్లు సేకరించారు. బాధితులంతా ఓకే కమ్యూనిటీకి చెందినవారు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను సీసీఎస్ పోలీసులు అటాచ్ చేశారు. దాదాపు 200 మంది బాధితులతో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. సీజ్ చేసిన ఆస్తుల నమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బు వచ్చేలాగా చూస్తామని డీసీపీ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!