MP Shocker: నర్సుపై సహోద్యోగి అత్యాచారం.. బెదిరిస్తూ రెండేళ్లుగా అఘాయిత్యం..
- మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో దారుణం..
- బెదిరిస్తూ నర్సుపై సహోద్యోగి అత్యాచారం..
- రెండేళ్లుగా లైంగిక దాడి..
- వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Shocker: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో దారుణం జరిగింది. 28 ఏళ్ల నర్సుపై సహోద్యోగి గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. గ్వాలియర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న బాధిత మహిళ దుస్తులు మార్చుకునే గదిలో నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండేళ్లుగా బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆమెకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి, వాటిని లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తూ రాక్షసకాండను కొనసాగిస్తున్నాడు.
Read Also: Budget 2024: అటల్ పింఛన్‌దారులకు శుభవార్త! ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
నిత్యం వేధింపులతో విసిగిపోయిన బాధితురాలి మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లైంగికంగా దాడి చేసేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపిస్తూ బెదిరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన గ్వాలియర్‌లోని శివపురి లింక్ రోడ్‌లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తనతో కలిసి పనిచేసే ఆకాష్ సింగ్ తోమర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
నిందితుడు 2022, ఏప్రిల్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ వీడియోలను ఉపయోగించి రెండేళ్ల కాలంగా ఆమెను హింసిస్తూ ఉన్నాడు. ఈ వేధింపులు భరించలేక బాధిత నర్సు తన భర్త వద్దకు వెళ్లి పరిస్థితిని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు ఝాన్సీ రోడ్ పోలీసులు తోమర్‌పై అత్యాచారం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత తోమర్ ఆస్పత్రి నుంచి అదృశ్యమయ్యారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..