తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై కీలక వ్యాఖ్యుల చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెం, బెల్లంపల్లి టికెట్లు కోరామని, బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమన్నారన్నారు. breaking news, latest news, telugu news, cpi narayana, congress,
కాంగ్రెస్ తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని వెల్లడించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయితే.. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, cpi narayana, big news, congress,
బీజేపి విమోచన, విముక్తి దినం అంటూ.. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా నారాయణగూడ వైఎంసీఏ సిగ్నల్ దగ్గర షోయబుల్లాఖాన్ చిత్ర పటానికి నారాయణ ఘన నివాళులు అర్పించారు.
సీపీఐ కార్యాలయంలో ముఖ్య నేతల అత్యవసర సమావేశం కొనసాగుతుంది. నిన్న ( బుధవారం ) రాత్రి కేసీ వేణుగోపాల్ తో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో ఈ మీటింగ్ లో చర్చిస్తున్నా కామెడ్స్.
ఇండియా కూటమి దెబ్బకి జమిలి ఎన్నికలు అని మోడీ మొదలు పెట్టారన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగమే మార్చలేడు మోడీ.. భారత రాజ్యాంగం మార్చుతాడా అని ఆయన ప్రశ్నించారు. breaking news, latest news ,telugu news, big news, cpi narayana
దేశంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యనించారు.
CPI Narayana: కాంగ్రెస్, సీపీఐ కలిస్తే.. తెలంగాణలో కేసీఆర్ కు డిపాజిట్ కూడా రాదని సీపీఐ జాతీయ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల పై కీలక వాఖ్యలు చేశారు.