ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే 3 నుంచి హింస కొనసాగుతోంది. గత రెండున్నర నెలలుగా మణిపూర్‌లో హింస కొనసాగుతుండగా.. హింసను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఏవీ విజయవంతం కాలేదు.
CPI Narayana: మోడీకి అభివృద్ధిపై ఫోకస్ లేదని.. ఆయనకు ఉన్నదల్లా అవినీతిపై మాత్రమే దృష్టి ఉందని సీపీఐ నారాయణ ఆరోపించారు. మోడీనే అసలుసిసలైన ఆర్థిక నేరస్తుడన్నారు.
CPI Narayana: కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ లో జోష్ పుంజుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు రాజకీయ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాటలు చర్చనీయాంశమవుతున్నాయి.
Off The Record: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకుంటే కడిగేయడం ఆయన నైజం. అలాంటి సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణకు ఇప్పుడు సొంత పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం నచ్చనట్లుంది. అందుకే టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట. నారాయణకు తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినా… తెలంగాణ ఉద్యమానికి పార్టీని ఒప్పించిన నేత. అయితే ప్రస్తుతం తెలంగాణలో…