కరోనా మహమ్మారి కాలంలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ప్రపంచంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ ను కనిపెట్టడం, తయారు చేయడం ఒక అంశమైతే, వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితమైంది, వ్యాక్సిన్‌లో హానికరమైన బ్యాక్టీరీయా ఉన�