కోవిడ్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న ప్రమాదం ఆసన్నమైందని సంకేతాలు ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కోవిడ్‌ను నియంత్రించవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
3 Waves For About 3 Months, Covid Expert On China: కోవిడ్ మహమ్మారికి జన్మస్థానం అయిన చైనా, కోవిడ్ బారిన పడి అల్లాడుతోంది. గతంలో కొన్ని కేసుల సంఖ్య వేలకు చేరేందుకు కొన్ని రోజలు పడితే.. ప్రస్తుతం అక్కడ గంటల్లోనే వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేయడంతో చైనా వ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా సిబ్బంది…
Corona Deaths: కరోనాకు పుట్టినిల్లు చైనాలో కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంతకాలం కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని తీసుకొచ్చింది.
China Corona: కరోనాకు పుట్టినిల్లు చైనాలో మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వరుసగా రోజుకు 40వేలకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తోన్న వైరస్ వ్యాప్తి కొనసాగుతోనే ఉంది.
China Iphone : కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోమారు కేసులు పెరుగుతుండడం కలవరపాటుకు గురి చేస్తోంది. చైనాలో ప్రస్తుతం రోజుకు 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
China : ఎవరు తీసుకున్న గోతిలో వారేపడతారన్న సామెత చైనాకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచాన్నే గడగడలాడించిన మహమ్మారిని తయారు చేసిన పాపం ఊరికే పోతుందా.. అందుకే చేసిన తప్పుకు తగిన మూల్యం చెల్లించుకుంటూ వస్తోంది చైనా.
IT Employees: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. ప్రజా జీవితాలను అయోమయం చేసింది. అంతర్జాతీయంగా కోట్ల మంది ఉద్యోగులను కంపెనీలు ఇంటికి పంపించేశాయి.