Bihar : ప్రేమ ఎంత మధురం అన్న నానుడి నేటి యువత బాగా వంట పట్టించుకున్నారు. నెక్కరు నుంచి ప్యాంట్ కు వచ్చి ప్రతి వాడికి ఓ గర్ల్ ఫ్రెండ్ కామన్ అయిపోయింది. చాలా తక్కువ మందికే గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రేమను నిలబెట్టుకోవడానికి, ప్రియురాలిని దక్కించుకోవడానికి ఎంతకైనా పోరాడుతున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులకు ఈడీ లేఖ రాసింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ పేరుతో సిట్ అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ కేస్ కు సంబంధించి 8 అంశాల డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణలో సంచలనం రేపిన పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహరంలో వరంగల్ కోర్టు విచారణ చేసి మరో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా కోర్టు 250ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఖాతూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించిన కేసుకు సంబంధించి సివిల్ జడ్జి జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది.
Harassment : అబుదాబికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను స్క్రూడ్రైవర్‌తో కొట్టి, బాక్సింగ్‌తో ఆమె ముందు పళ్లను కోల్పోయేలా చేసినందుకు కోర్టు దోషిగా తేల్చింది.
ROBO Lawyer : తమ కేసులను కోర్టులో వాదించాలంటే న్యాయవాదులకు ఫీజులు చెల్లించలేని స్థితిలో చాలామంది ఉంటారు. అటువంటి వారి ఇబ్బందులు ఇకమీదట తొలగిపోనున్నాయి.