మార్కెట్ లోకి ఈ మధ్య వస్తున్న బైకులపై యూత్ ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇక యూత్ ను ఆకట్టుకొనే విధంగా అనేక ఫీచర్స్ తో సరికొత్త బైకులను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు.. తాజాగా యమహా కంపెనీ మరో కొత్త బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఇందులో యూత్ ఎక్కువగా ఇష్టపడే బైక్ అంటే యమహా. ఈ కంపెనీ నుంచి ఇప్పటికి ఎన్నో మోడల్స్ రిలీజ్ అయ్యాయి. కస్టమర్ల ఆదరణ పొందాయి.ఈ తరుణంలో యమహా కంపెనీ నుంచి యమహా…
ఐకానిక్ లూయిస్ విట్టన్ OnTheGo టోట్ నుండి ప్రేరణ పొందిన మైక్రోస్కోపిక్ హ్యాండ్‌బ్యాగ్ అద్భుతమైన ధరకు ($63,750 )విక్రయించబడింది, ఇది సుమారు రూ. 51.7 లక్షలు.. ఈ సూక్ష్మ కళాఖండాన్ని ఆర్ట్ కలెక్టివ్ MSCHF రూపొందించింది.. ఇది కేవలం 657 బై 222 బై 700 మైక్రోమీటర్‌లను కొలుస్తుంది, ఇది ఉప్పు ధాన్యం కంటే చిన్నదిగా చేస్తుంది.. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, హ్యాండ్‌బ్యాగ్ ఒక సూక్ష్మదర్శిని క్రింద మాత్రమే మెచ్చుకోదగిన అద్భుతమైన స్థాయి వివరాలను కలిగి ఉంది.…
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల వాటికి మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. వివో వీ 30 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ లాంచ్ కానుందని సమాచారం.. ఈ…
కుర్చీని మడత పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ మడత పెట్టే ఇంటి గురించి ఎప్పుడైనా విన్నారా?.. ఏంటి అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉందా అనే సందేహం వస్తుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉంది.. చిన్న వయసు నుంచే తమకు ఇలాంటి ఇళ్లు కావాలో ప్లాన్లు వేస్తూ వుంటారు. డ్రీమ్ హౌస్ కోసం ఎంతగానో కష్టపడుతూ వుంటారు.. ఇప్పుడు మామూలు ఇళ్లను కొనాలి అంటే చాలా…
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కంపెనీ మరో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. లావా యువ3 ప్రో పేరుతో తాజాగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చింది.. సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ రత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ లావా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. లావా యువ2 స్మార్ట్ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా…
ఈమధ్య పురాతన వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. వాటివల్ల పెద్దగా ఉపయోగం లేకున్నా వాటిని లక్షలు పోసి కొంటున్నారు.. ఇటీవల వేలంలో పురాతన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తుంది.. అయితే ఇప్పటివరకు వస్తువులను వేలం వెయ్యడం చూశాం.. కానీ వందల ఏళ్ల క్రితం నిమ్మకాయను వేలం వెయ్యడం విచిత్రంగా ఉంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాలు నిజం.. పైగా దానికి రూ.1.5 లక్షలు ధర పలకడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. ఆ నిమ్మకాయ చరిత్ర…
ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. హానర్ కంపెనీ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. హానర్ 9x 5జీ పేరుతో ఫోన్ లాంచ్ కానుంది.. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15…
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు కు డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ క్రమంలో కంపెనీ కొత్త ఫీచర్స్ మరో బైకును మార్కెట్ లోకి తీసుకొచ్చింది.. క్లాసిక్ 350 బాబర్ పేరుతో మార్కెట్లోకి ఈ బైక్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే క్లాసిక్ 350 మోడల్…
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ సరికొత్త ఫీచర్స్ అదిరిపోయే ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా స్టన్నింగ్ ఫీచర్స్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫ్రీ సేల్స్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది.. ఆ ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్‌లో 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెనరేషన్…
మన దేశంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నారు.. వారంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు.. అందులో కొన్ని కార్లు చాలా ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి.. మన దేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.. ఆ తర్వాత సినీ హీరో, హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తారు.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అందరికన్నా ముందు అత్యంత ఖరీదైన…