Vivo v30: వివో నుంచి మరో స్టన్నింగ్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే వావ్ అనాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల వాటికి మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. వివో వీ 30 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ లాంచ్ కానుందని సమాచారం.. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఆన్ లైన్లో లీక్ అయ్యినట్లు తెలుస్తుంది..
ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 12 జీబీ ర్యామ్‌తో రానుంది. ఇక ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 3డీ కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు.. బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా కలర్స్‌లో తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6,78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు..
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ఇకపోతే 8జీబీ +128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.. కెమెరా విషయానికొస్తే.. ట్రిపుల్ ఆరా లైట్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రెయిట్ సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ50ఈ సెన్సార్‌ను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్ ఉన్న ఫ్రంట్ కెమెరాను అందించారు.. ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నారు.. ధర ఎంత అనేది ఇంకా తెలియలేదు..
- Tags
- cost
- features
- Vivo Mobiles
- Vivo v30
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!