కరోనా రక్కసి కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడాలేని ఉత్తర కొరియాను కూడా కరోనా మహమ్మారి చుట్టేసింది. ఉత్తర కొరియాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు అక్క జ్వరపీడుతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే నిన్న ఒక్క రోజులోనే 2 లక్షల పై చిలుకు జ్వరం కేసులు నమోదవడంతో కిమ్ రాజ్యంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడికి ఆర్మీని దించే యోచనలో ఉత్తర…
చిన్న వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. తగ్గిపోయిందనుకుంటే మళ్ళీ మరో వేరియంట్ రూపంలో ముంచుకొచ్చి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే, త్వరలోనే దీని పీడ విరగడ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనంటోంది. ఇంతకీ కరోనా ముప్పు ముగిసినట్టా? కాదా? మున్ముందు రాబోయే వేరియంట్ల గురించి WHO చెబుతున్నదేమిటి? రోజులు… వారాలు… నెలలు… దాటి ఏకంగా రెండేళ్లను మింగేసింది కరోనా…