ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలని రీమేక్ చేయడం లేదా డబ్ చేసి రిలీజ్ చేయడం ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణం. ఈ ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా ‘గీత ఆర్ట్స్’ కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ని తెలుగులో రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కోలీవ�