ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలని రీమేక్ చేయడం లేదా డబ్ చేసి రిలీజ్ చేయడం ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణం. ఈ ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా ‘గీత ఆర్ట్స్’ కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ని తెలుగులో రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాని ఇదే పేరుతో తెలుగులో డబ్…
స్టార్ హీరోయిన్ నయనతార నాయికగా నటించిన 50వ చిత్రం ‘మాయ’. 2015లో విడుదలైన ఈ తమిళ సినిమా తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ అయ్యింది. కన్నడలో రీమేక్ అయ్యింది. మూడు భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణ మరోసారి నయనతారను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో హారర్ మూవీని దర్శక నిర్మాత, నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. విఘ్నేష్…