నాగార్జున సాగర్ లోని జానారెడ్డి ఇంట్లో ఇంఛార్జి ఠాగూర్ అధ్యక్షతన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం సభ, సాగర్ లో తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి… రేవంత్ హాజరయ్యారు. పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దు ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దని, సాగర్ నియోజకవర్గ పరిధి పొరుగున ఉండాలని అన్నారు. టీఆర్ఎస్…
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తామని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.. సాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన.. జానారెడ్డి పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్న ఆయన.. గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. గిరిజనులకు 10 శాతం…
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అంతరించే పార్టీలు అని మధ్యప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇంచార్జి మురళీధర్ రావు అన్నారు. కోవిడ్ వ్యాప్తి పెరగకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్లనే అత్యధిక ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాల ఊసే లేదని ఫైర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న ఆయుష్మాన్ భవ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో…