కుందనపు బొమ్మ అంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జెస్సీ అలియాస్ సమంత.. అప్పుడే 15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన సామ్..మళ్లీ మునుపటి ఫామ్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది. విజయ్ దేవరకొండ తో చేసిన ‘ఖుషీ’ తర్వాత వెండితెరపై కనిపించలేదు. తెలుగు ఆడియన్స్‌ను పలకరించలేదు. రీసెంట్లీ టాలీవుడ్‌లోకి తిరిగి వచ్చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో వచ్చేస్తున్నా అంటూ కన్ఫర్మ్ చేసింది. ఈ ఎనౌన్స్ మెంట్ సమంత అభిమానుల్లో బూస్టర్…
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో.. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు. 42 ఓవర్లో విలియం ఒరోర్కే బౌలింగ్ లో సింగిల్ పూర్తి చేసి ఈ ఘనతను అందుకున్నాడు.
ఇండియాకు చెందిన సూర్యన్ ఆదిత్య-ఎల్1 అంతరిక్షంలో మరో చరిత్ర సృష్టించింది. ఆదిత్య ఎల్-1 తన మొదటి హాలో ఆర్బిట్‌ను పూర్తి చేసింది. ఇది ఆదిత్య L1 మొదటి పునరావృతం. 178 రోజుల్లో ఒక రౌండ్ పూర్తయిందని మంగళవారం ఇస్రో ట్వీట్ చేసింది. ఈ రోజు ఆదిత్య-L1 పాయింట్ చుట్టూ తన మొదటి హాలో కక్ష్యను పూర్తి చేసింది. 2024 జనవరి 6న ప్రవేశించిన తర్వాత, ఒక విప్లవాన్ని పూర్తి చేయడానికి 178 రోజులు పట్టింది.