Tata Punch Facelift:టాటా పంచ్ తన ఆరంభం నుంచి బ్రాండ్‌కు అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలుగా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. టాటా మోటార్స్ కాలక్రమేణా ఈ ఎస్‌యూవీకి కొత్త ఫీచర్లు జోడించినప్పటికీ, డిజైన్ మాత్రం పెద్దగా మారలేదు. ట్రెండ్‌కు అనుగుణంగా కంపెనీ పంచ్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై చిత్రాలు ఈ కొత్త మోడల్ ఉత్పత్తి దశకు దగ్గరగా ఉందని సూచిస్తున్నాయి.
Top 5 Upcoming SUVs in India 2026: భారత కార్ మార్కెట్‌లో త్వరలో కొత్త మోడళ్లు రాబోతున్నాయి. వీటిలో ఎక్కువగా ఎస్‌యూవీ విభాగానికి చెందిన వాహనాలే ఉండటం విశేషం. కొన్ని మోడళ్లు కొత్తగా, మరికొన్ని ఇప్పటికే ఉన్న మోడళ్లకు అప్డేటెడ్ వెర్షన్లుగా రానున్నాయి. రాబోయే టాప్ 5 ఎస్‌యూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
New Kia Seltos: అవతార్‌లో సెకండ్ జనరేషన్ కియా సెల్టోస్(Kia Seltos) అన్‌విల్ అయింది. కొరియన్ కార్ మేకర్ కియా తన ఏస్ మోడల్ సెల్టోస్‌ను మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దింది. సరికొత్త ఫీచర్లు, డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఇంటీరియర్, ఫీచర్లు, పవర్ ట్రెయిన్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.