Home
Coimbatore
Coimbatore News
-
Tamil Nadu: పిస్టల్‌తో కాల్చుకుని కోయంబత్తూర్ డీఐజీ ఆత్మహత్య..
Tamil Nadu: తమిళనాడులో టాప్ పోలీస్ ఆఫీసర్ పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ శుక్రవారం కోయంబత్తూర్ నగరంలో తన నివాసంలో డ్యూటీలో ఉన్న సెక్యురిటీ అధికారి నుంచి పిస్టల్ తీసుకుని, కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విజయ్ కుమార్ ప్రస్తుతం కోయంబత్తూర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోరా పూజలు
తమిళనాడులో ఓ ఘటన కలకలం రేపుతుంది. ఏంటీ అనుకుంటున్నారా..? ఓ మృతదేహంపై అఘోరా పూజలు చేయడం కలకలం రేపాయి. మరణించిన వ్యక్తిపై కూర్చుని అఘోరా పూజలు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది. -
Viral : భారీ శ్వేత నాగు.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. వీడియో వైరల్
తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరద నీటిలో ఓ అరుదైన భారీ శ్వేత నాగు కొట్టుకొచ్చింది. దానిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. -
Tamilnadu : కాలేజీ ఫీజు కడతామన్నారు.. గదిలో బంధించి అత్యాచారం చేశారు
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు కట్టి ఆదుకుంటామని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. -
Heavy Rain: తమిళనాడులోని 15 జిల్లాల్లో రేపు భారీ వర్షాలు
మిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, ఈరోడ్ సహా 15 జిల్లాల్లో రేపు (ఏప్రిల్ 23) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు (ఏప్రిల్ 22) తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Cheating: ఆమె టీచర్.. సినిమాలో స్టైల్లో చీటింగ్..
Cheating: టీచర్అంటే సామాజంలో ఎంతో గౌరవం ఉంటుంది.. ఓ విద్యార్థిని తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకం.. అయితే, టీచర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కింది.. సోషల్ మీడియా ద్వారా బడాబాబులకు వల వేసి అందనికాడికి లాగడమే పనిగా పెట్టుకుంది.. సినిమా స్టైల్లో మోసాలకు పాల్పడింది.. టీచింగ్ సంగతి ఏమో కానీ.. చీటింగ్ మాత్రం ఓ రేంజ్లో చేసింది.. తప్పు ఏదైనా ఎక్కువ కాలం దాగదు అన్నట్టుగా.. ఓ బాధితుడి ఫిర్యాదుతో ఆమె… -
New Festival: ఎంత బాదుకుంటే అంత భక్తి ఉన్నట్లు.. ఇదో కొత్త పండుగ ఎక్కడంటే
New Festival: పండుగలకు మన దేశం ప్రసిద్ధి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పండుగ జరుపుకుంటారు ప్రజలు. కానీ, మన దేశంలో కొత్త పండుగ ఉంది తెలుసా.. అదే కొరడాల పండగ. దాని ప్రత్యేకత ఏంటో ఓ సారి చూద్దాం.. జల్లికట్టు పండుగ తమిళనాడు ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. -
Elephant Attack: జనావాసాలపై విరుచుకుపడ్డ ఏనుగులు
Elephant Attack: వన్య ప్రాణులు అడవులను వదిలి జనావాసాల్లోకి రావడం ఇటీవల సాధారణమైంది. వాటి ఆవాసాలను మనిషి తన స్వార్థం కోసం ధ్వంసం చేస్తుండడంతో ఎటు పోలేక అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. -
Tamilnadu: కోయంబత్తూరు పేలుళ్ల కేసు ఎన్ఐఏకు అప్పగింత
కోయంబత్తూరులో కారులో సిలిండర్ పేలిన కేసు పత్రాలను శనివారం సాయంత్రం ఎన్ఐఏకు అప్పగించినట్లు తమిళనాడు పోలీసు అధికారులు వెల్లడించారు. -
Coimbatore Cylinder Blast : కోయంబత్తూర్ గ్యాస్ సిలిండర్ పేలుడులో ఉగ్ర లింకులు..
Coimbatore Cylinder Blast: తమిళనాడు కోయంబత్తూర్ నగరంలో గ్యాస్ సిలిండర్ పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ అనే వ్యక్తి ఇంటి నుంచి సిలిండర్ తీసుకుని వస్తున్న నలుగురు యువకులు వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కోయంబత్తూర్ ఉక్కడంలోని దేవాలయం సమీపంలో ఆదివారం ఎల్పీజీ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే…
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!