Pink Coconut : వేసవి అంటేనే కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఈ సహజ పానీయం ప్రజల అభిమానంగా నిలుస్తుంది. అయితే తాజాగా మంగళూరులో ఓ వినూత్నమైన కొబ్బరి బొండాం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ రంగులో కాకుండా.. గులాబీ రంగులో ఉండే ఇండోనేషియన్ కొబ్బరి బొండాం అని సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..! ‘Manglore Information’…
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం. దాహాన్ని తీర్చడమే కాకుండా, ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో కొబ్బరి నీటిని ఔషధంగా పరిగణిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియ, చర్మం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వారానికి 3 రోజులు కొబ్బరి నీళ్లు తాగితె అద్భుతమైన ఆరోగ్య…
పూర్వ కాలం నుంచి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఒక వరంలా మారాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వైద్యులు సైతం కొబ్బరి నీటిని తాగాలని సూచిస్తూ ఉంటారు. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించి హైడ్రేట్ గా ఉంచడంలో కీలక రోల్ ప్లే చేస్తాయి. కొబ్బరి నీళ్లలో లభించే పోషకాలు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొబ్బరి నీటిలో గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి…
కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలసట, నీరసాన్ని పోగొట్టడానికి రిఫ్రెష్ డ్రింక్ గా పని చేస్తుంది. ఇది.. సహజంగా తీపి, తాజా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరి నీటిలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి.. శరీరానికి బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా.. శరీరంలో నీటి లోపాన్ని తొలగించడానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొబ్బరి నీళ్లు తాగడం…
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి.. అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కిడ్నీలో రాళ్లు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారింది. కిడ్నీలో ఖనిజాలు, సోడియం పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు చాలా నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే.. కొన్ని సాధారణ నియమాలు పాటించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను తొలగించవచ్చు.
ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.. అందుకే చాలా మంది నీళ్లు, మజ్జిగతో పాటుగా కొబ్బరి బొండాలను కూడా తాగుతారు.. కొబ్బరి నీళ్లను రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.. జీర్ణ క్రియను మెరుగు పరిచేందుకు ఇవి సహాయపడతాయి..…
కొబ్బరి నీరు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎంజైములు, విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ప్రతిరోజు కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే, ఈ నీరు మొత్తం పోషకాలతో ఉంటుంది. ఇది చాలా మంది ఎండకాలంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హైడ్రేటింగ్ పానీయం ఈ కొబ్బరి నీళ్లను తీసుకుంటారు. అయితే, ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి.