Health: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే మంచిదేనా..?
- కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది
- కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది
- కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలం
- చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి.. అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Read Also: Packaged drinking water: హై-రిస్క్ కేటగిరీలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
కొబ్బరి నీటి ప్రయోజనాలు:
చలికాలంలో కొబ్బరి నీళ్ల తక్కువగా తాగుతుంటారు. అయితే చలికాలంలో కూడా శరీరానికి హైడ్రేషన్ అందించడానికి కొబ్బరి నీరు చాలా ఉపయోగపడుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా.. చలికాలంలో వచ్చే చర్మం పగుళ్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది.
జీర్ణక్రియకు మంచిది:
కొబ్బరి నీళ్లతో అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కొబ్బరి నీరు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఎసిడిటీ, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి.
శరీరాన్ని శుద్ధి చేస్తుంది:
కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం, ఎంజైమ్‌లు శరీరంలోని విష పదార్థాలను తొలగించి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. అయితే.. చలికాలంలో చాలా మంది పొడి, గరుకుగా ఉండే చర్మం సమస్యను ఎదుర్కుంటారు. కొబ్బరి నీరు తాగడం వల్ల చర్మాన్ని సమృద్ధిగా హైడ్రేట్ చేస్తుంది. ఈ సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
హిమోగ్లోబిన్‌కు మంచిది:
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. రక్తం లేకపోవడం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. ఈ క్రమంలో.. కొబ్బరి నీళ్లు తాగాలి.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!