Cobra: ఒక సినిమాను ప్రేక్షకుడు ఒకలా చూస్తాడు.. డైరెక్టర్ ఒకలా చూస్తాడు. ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తాడో డైరెక్టర్ కూడా అలా ఆలోచించినప్పుడే సినిమాలు హిట్ అవుతాయి.
Cobra: చియాన్ విక్రమ్ కధానాయకుడిగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
తెలుగులో ఈ యేడాది తొలి ప్రథమార్ధంలో వచ్చిన అనువాద చిత్రాలు ‘కేజీఎఫ్, విక్రమ్’ మంచి విజయం సాధించాయి. దాంతో మన నిర్మాతలు, పంపిణీదారుల దృష్టి పరభాషా చిత్రాల తెలుగు హక్కులపై పడింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ హక్కులను సొంతం చేసుకున్నారు. తొలి నుండి ప్రయోగాత్మక చిత్రాలకు విక్రమ్ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు. అలానే దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తుకూ మంచి…
ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. ఫస్ట్ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందట. అయితే అసలు ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయా.. లేక కెజియఫ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పబ్లిసిటీ స్టంట్ అప్లై చేస్తోందా.. ఇంతకీ అమ్మడు ఎంత డిమాండ్ చేస్తోంది..? మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్…
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులతో సమానంగా వారితో కలిసి వారు చేసే పనులను మహిళలు సైతం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగాలు అన్నింటిలోకి కష్టమైన ఉద్యోగం స్నేక్ క్యాచింగ్. ఇందులో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోతాయి. అయితే, కొంతమంది ఇలాంటి రిస్క్ ఉద్యోగాలను కూడా చాలా ఇష్టంగా చేస్తుంటారు. విజయాలు సాధిస్తుంటారు. ఇలాంటి వారిలో రోహిణి కూడా ఒకరు. Read: కరుగుతున్న గ్రీన్‌లాండ్… ఇలానే కొనసాగితే ప్రపంచం… కేరళకు చెందిన రోహిణి…
మామూలు పాములను చూస్తేనే ఆమడదూరం పరుగులు తీస్తాం. అలాంటిది కోబ్రా జాతికి చెందిన పాము కనిపిస్తే అక్కడ ఉంటామా చెప్పండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగో పరుగు తీస్తాం. ఎక్కడా ఒక్కక్షణం కూడా వెయిట్ చేయం. ఆఫ్రికా జాతికి చెందిన వన్యమృగాలే కాదు, కోబ్రాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అవి వచ్చే సమయంలో ఓ విధమైన శబ్ధం చేసుకుంటూ వస్తాయి. వాటికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని తెలుసుకున్నప్పుడు విషం శతృవుపై చిమ్ముతాయి. ఇలానే ఓ కోబ్రా…
పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. మృతురాలు భర్త సూరజ్‌కు రెండు జీవిత ఖైదులను విధించింది.. తన భార్యను హత్య చేసిన కేసులో భర్త సూరజ్‌ను గత సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు.. ఈ నేరానికి దోషికి మరణశిక్ష విధించాలి..…
విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత డిఫరెంట్ గెటప్స్ వేసి మెప్పించగలిగే తమిళ నటుడు చియాన్ విక్రమ్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కోబ్రా చిత్రంతోనూ మరోసారి విక్రమ్ తన నట విశ్వరూపం చూపడానికి సిద్ధమౌతున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే తిరిగి మొదలు కాబోతోందనే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో విక్రమ్ కు మేకప్ వేస్తున్న ఓ స్టిల్…