CNG vs EV Cars: ప్రతి ఏడాది పదుల సంఖ్యలో వివిధ కంపెనీల కార్లు మార్కెట్లోకి విడుదలవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ కార్లన్నీ కొన్ని కొత్త డిజైన్లు, సరికొత్త ఫీచర్స్ తో వస్తాయి. ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా సిఎన్జి (CNG), హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల సందడి కొనసాగుతుంది. గతంలో కారులో కేవలం పెట్రోల్ లేదా డీజిల్ ఆప్షన్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం మూడు ఎంపికలతో లభించే కారు అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఎవరైనా కొత్త…
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాహన తయారీ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకుని వెహికల్స్ ను రూపొందించి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో పెట్రోల్-డీజిల్, ఎలక్ట్రిక్ నుంచి CNG వరకు వాహనాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు CNG ఆప్షన్.. కార్ల బేస్-వేరియంట్లలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది బేస్ వేరియంట్లతో పాటు టాప్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం ఫీచర్లు.. మైలేజీలో తోపు సీఎన్జీ కార్లు కావాలనుకుంటే ఈ టాప్ వేరియంట్ CNG కార్లపై…
Most Affordable CNG Cars : పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు సిఎన్‌జి వాహనాలను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ కార్లకు డిమాండ్ చాలా పెరిగింది.
పర్యావరణం పట్ల నిరంతరం అవగాహన పెరగడం.. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల సీఎన్జీ (CNG) కార్లకు డిమాండ్ పెరిగింది. ఎంట్రీ లెవల్ కార్ల నుండి పెద్ద ఫ్యామిలీ ఎమ్‌పివిల వరకు ప్రస్తుతం సిఎన్‌జి ఇంధన ఎంపికతో అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లలో సీఎన్జీ కార్లకు నిరంతరం పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. వాహన తయారీదారులు అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో మారుతి సుజుకి స్విఫ్ట్ S-సీఎన్జీ నుండి టాటా నెక్సాన్…
Cheap and Best Mileage CNG Cars Under 10 Lakh 2023 in India: రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు కారణంగా భరత్ మార్కెట్‌లో సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సీఎన్‌జీ కార్లు క్రమంగా భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ కంపెనీలు అన్ని సీఎన్‌జీ కార్లను రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాయి. మీరు చౌకైన సీఎన్‌జీ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే.. చాలా కార్లు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే చౌకైన సీఎన్‌జీలు…
Fronx CNG: మారుతి సుజుకి CNG కార్ల విభాగంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కార్ మేకర్ నుంచి స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా, ఎర్టిగా, డిజైర్, వ్యాగన్ -ఆర్, ఆల్టో 800, సెలెరియో, ఎకో.ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా కార్లు CNG వెర్షన్ లో లభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఫ్రాంక్స్ కూడా చేరింది. తాజాగా ఫ్రాంక్స్ CNG వెర్షన్ లాంచ్ చేశారు. మారుతి సుజుకీ నుంచి ఇది 15వ CNG కార్.
CNG Cars: పెట్రోల్, డిజిల్ ధరలు సెంచరీ దాటడంతో వాహనవినియోగదారులు ప్రత్యామ్నాయ ఫ్యూయర్ ఆఫ్షన్లు ఉన్న కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాగా.. మరికొన్ని కంపెనీలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లను కలగలిపి హైబ్రీడ్ టెక్నాలజీతో ఎక్కువ మైలెజ్ ఇచ్చే కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.
Tata Altroz iCNG: ప్రతీ భారతీయులు ఓ కారు కొనాలంటే ముందుగా ఆలోచించేది ఖర్చు, అది ఇచ్చే మైలేజ్. అయితే ప్రస్తుతం ప్రముఖ కార్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టాటా వంటి దిగ్గజ కార్ మేకర్స్ సీఎన్‌జీ కార్లను…
Maruti Suzuki Brezza CNG: అన్ని ప్రముఖ ఆటో కార్ మేకర్స్ ఈవీపై దృష్టి సారిస్తుంటే.. ఇండియాలో అతిపెద్ద కార్ మార్కెట్ ను కలిగి ఉన్న మారుతి సుజుకీ మాత్రం సీఎన్‌జీ కార్లపై కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఇప్పటికే మారుతి నుంచి ఆల్టో, వ్యాగర్ ఆర్, స్విఫ్ట్, ఎర్టిగా సీఎన్‌జీ మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అయితే తాజాగా తన ప్లాగ్ షిస్ మోడల్ బ్రెజ్జాను సీఎన్‌జీలో తీసుకురాబోతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రెజ్జా సీఎన్జీ…