Most Affordable CNG Cars : రెగ్యులర్ వాడకం కోసం మంచి సీఎన్జీ కారు చూస్తున్నారా.. రూ.10లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Affordable CNG Cars : పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు సిఎన్జి వాహనాలను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ కార్లకు డిమాండ్ చాలా పెరిగింది. పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్జీ చౌకైనది. ఈ కార్లు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తాయి. భారత మార్కెట్లో రూ. 10 లక్షల కంటే తక్కువ బడ్జెట్లో లభించే టాప్-3 CNG కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 250 సిసి
మారుతి నుండి వచ్చిన ఫ్రంట్క్స్ సిగ్మా సీఎన్జీలో 1197cc ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ను పొందుతారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది. ఈ ఇంజిన్‌లో 6000 rpm వద్ద 76.43 bhp పవర్, 4300 rpm వద్ద 98.5 న్యూటన్ మీటర్ల టార్క్‌తో వస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ మైలేజ్ విషయానికి వస్తే.. ఒక కిలో సీఎన్జీతో 28.51 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.46 లక్షలు.
Also Read
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
Read Also:Azmatullah Omarzai: సంచలనం.. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
టాటా పంచ్ ప్యూర్ సీఎన్జీ
టాటా నుండి వచ్చిన పంచ్ అనేది మైక్రో ఎస్ యూవీ సెగ్మెంట్ కారు. ఇది 5 స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది. టాటా పంచ్‌లో 1.2L (1199cc) రెవోట్రాన్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 6000 rpm వద్ద 72.5 bhp పవర్, 3250 rpm వద్ద 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ గురించి మాట్లాడుతూ.. ఒక కిలోగ్రాము సీఎన్జీతో 26.99 కిలోమీటర్లు నడపగలదని కంపెనీ పేర్కొంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.23 లక్షలు.
హ్యుందాయ్ ఎక్స్టార్ ఎస్ సీఎన్జీ
ఎక్స్టార్ అనేది హ్యుందాయ్ నుండి రాబోయే క్రాస్ఓవర్ ఎస్ యూవీ. ఇది చాలా లగ్జరీ కారు. ఈ కారు ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే.. ఇందులో 1197cc ఇంజిన్ ఉంది. ఇది 6000 rpm వద్ద 67.72 bhp పవర్, 4000 rpm వద్ద 95.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ గురించి మాట్లాడుతూ, ఒక కిలోగ్రాము సీఎన్జీతో 27.1 కిలోమీటర్లు నడుస్తుందని కంపనీ పేర్కొంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.43 లక్షలు.
Read Also:Minister Nara Lokesh: దావోస్‌లో నన్ను ఏమని అడిగారో తెలుసా..? లోకేష్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!