Home
Cm Vijay
Cm Vijay News
-
CM Vijay: పెరియార్ ఆదర్శమే, కానీ దేవుడిపైనే మా నమ్మకం..
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన పార్టీ టీవీకే సిద్ధాంతాన్ని మరోసారి స్పష్టం చేశారు. ద్రావిడ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న పెరియార్ సూత్రాలను అనుసరిస్తూనే, నాసికత్వం, మత విశ్వాసాలను తిరస్కరించే ఆయన సిద్ధాంతాలను అంగీకరిచమని చెప్పారు. పెరియార్ సామాజిక సూత్రాలను తమ పార్టీ టీవీకే అనుసరిస్తుందని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం విజయ్ ఈ కామెంట్స్ చేశారు. మత విశ్వాసాలను ఖండించాలన్న పెరియార్ అభిప్రాయాన్ని అంగీకరించబోమని, తాము… -
CM Vijay: విజయ్‌కి మద్దతుగా యువ హీరో హాట్ హాట్ కామెంట్స్
‘పెదరాయుడు’, ‘దేవి’ వంటి చిత్రాలతో బాలనటుడిగా సుపరిచితుడైన మాస్టర్ మహేంద్రన్, తమిళనాడు గత ప్రభుత్వాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా రూలింగ్‌లో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తీర్చలేని సమస్యలను.. కొత్తగా, మొన్నమొన్నే పదవీ బాధ్యతలు స్వీకరించిన హీరో విజయ్ ఎలా పరిష్కరించగలడు అని ప్రజలను ప్రశ్నించారు. అంతేకాదు, తమిళనాడు ప్రజలు ఆయనకు కాస్త సమయం ఇవ్వాలని, ఓ బిడ్డ పుట్టడానికి కూడా తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆయన తనదైన శైలిలో… -
CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్‌డే.. మోడీ, రాహుల్‌గాంధీ, స్టాలిన్ విషెస్
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ సోమవారం 52వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారింది. -
Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
Tamil Nadu: తమిళనాడులోని విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దేవాలయ నిధుల వినియోగంపై కీలక చర్యను ప్రారంభించింది. హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ పరిధిలోని దేవాలయ నిధులతో చేపట్టాలని భావించిన రూ. 245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలన అనుమతుల్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 29 కళ్యాణ మండపాలను రూ. 115 కోట్లతో, 17 కమర్షియల్ సముదాయాలను రూ. 130 కోట్లతో నిర్మించాలనే ప్లాన్… -
Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!
సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో, స్టైల్‌తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ‘ఇళయదళపతి’ విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సినీ గ్లామర్‌ను పక్కన పెట్టి, ప్రజాసేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం విజయ్ను తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చెన్నైలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన వ్యక్తిత్వంపై సమంత తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు… -
Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
తమిళనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ నివేదికలో రాష్ట్రం ఎదుర్కొంటున్న రుణభారం, పెరుగుతున్న ఆర్థిక లోటు, ప్రభుత్వ ఖర్చుల తీరుపై కీలక అంశాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ప్రస్తుతం తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డపై సగటున రూ.1.28 లక్షల అప్పు భారం పడుతోంది. శ్వేతపత్రం ప్రకారం, ఐదేళ్ల క్రితం సుమారు రూ.4.8 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు ప్రస్తుతం దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ హామీలు,… -
CM Vijay Divorce Case: సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. ఫ్యామిలీ కోర్ట్ కీలక నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్, ఆయన భార్య సంగీత విజయ్‌ల విడాకుల కేసు మరోసారి వాయిదా పడింది. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో సోమవారం జరిగిన విచారణలో కేసును ఆగస్టు 7కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కేసులో ఎలాంటి కీలక పురోగతి చోటుచేసుకోలేదు. ఇరుపక్షాల న్యాయవాదులు తదుపరి విచారణ తేదీన తమ వాదనలను వినిపించనున్నట్లు సమాచారం. దీంతో ఈ… -
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఢిల్లీలో జరుగుతున్న కీలక ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి C. Joseph Vijay నేతృత్వంలోని Tamilaga Vettri Kazhagam (TVK) కు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రతిపక్ష కూటమికి చెందిన 23 రాజకీయ పార్టీలు హాజరుకానున్నాయి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలు,… -
CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
తమిళనాడులో జరగబోయే ఒక్క రాజ్యసభ స్థానంపై సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సీటును కీలక భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. -
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తిరుచ్చిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తన ప్రభుత్వ లక్ష్యాలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరైన ఈ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సభలో మాట్లాడిన విజయ్, తాను ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజల…
తాజావార్తలు
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!