Home
Cm Vijay
Cm Vijay News
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
CM Vijay: తమిళనాడులో మరో వివాదం రాజుకుంది. జ్యోతిష్యుడు, విజయ్ వ్యక్తిగత సలహాదారుడు రాధన్ పండిత్ వెట్రివేల్‌కు ప్రభుత్వం కీలక పోస్టును తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. రాధన్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించడంతో ఈ వివాదం మొదలైంది. విజయ్ ఎన్నికల్లో విజయం సాధిస్తారని అంచనా వేసి వార్తల్లో నిలిచిన రాధన్, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత మొదటగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన విజయ్‌కు… -
CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రార్థనా మందిరాలు, బస్స్టాండ్లు, పాఠశాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసేయాలని మంగళవారం ఆదేశించారు. ఇదిలా ఉంటే, సొంత పార్టీ టీవీకే కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు కూడా పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. Read Also: Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..! పుట్టిన… -
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
CM Vijay: తమిళనాడు టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. మద్దతు విషయంలో హైడ్రామా, ట్విస్టులు చొటుచేసుకున్నప్పటికీ చివరకు విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మే 10న మధ్యాహ్నం 3.45 గంటలకు ముందుగా విజయ్ ప్రమాణస్వీకారం ఉంటుందని నిర్ణయించారు. అయితే, విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేల్ ఇచ్చిన సలహా మేరకు ఈ సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. విజయ్ రాజకీయ ప్రస్థానంలో రాధన్ పండిత్‌కు కీలక స్థానం ఉంది. Read Also: KTR: “23 లక్షల… -
Hero Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న విజయ్, తాజాగా సామాజిక సంక్షేమం దృష్ట్యా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు, మహిళలకు ఇబ్బందికరంగా మారిన మద్యం దుకాణాలను తొలగించాలని ఆయన ఆదేశించారు. నటుడు విశాల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. ‘మీకు నా హ్యాట్సాఫ్ సీఎం విజయ్ గారు. పాఠశాలల సమీపంలో ఉన్న 717 వైన్ షాపులను మూసివేస్తున్నట్లు మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతం. దీనివల్ల ఎంతోమంది ఆడపిల్లలకు వేధింపుల నుండి విముక్తి… -
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
తమిళనాడు అసెంబ్లీలో బలాబలాల పరీక్షకు ముందే టీవీకే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తిరుపత్తూరు నియోజకవర్గ ఫలితంపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. గెలిచిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతిపై సంచలన ఆంక్షలు విధించింది. మే 13లోగా సభలో జరిగే విశ్వాస పరీక్షలో ఆయన పాల్గొనకుండా స్టే ఇస్తూ వేసవి విరామ కాల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి… -
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థులపై పగ ప్రతీకారాలు తీర్చుకునే సంస్కృతి ఉండేది. -
CM Vijay First Signatures: సీఎం విజయ్ తొలి సంతకాలు సంచలనం.. ఇక, ఇవి ఫ్రీ
CM Vijay First Signatures: తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుడుతూ టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అర్లేకర్ విజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయ్‌కు…
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..