Home
Cm Vijay
Cm Vijay News
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
MK Stalin: డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తమిళనాడులో సంచలనంగా మారింది. సినీ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై మంగళవారం ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. చివరకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో రిలీజ్ చేశారు. తనయుడి అరెస్ట్‌పై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం విజయ్ ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అని, డమ్మీ సీఎం, రీల్స్ క్రియేటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి అరెస్ట్ వెనక… -
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
Tamil Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రతీకారం కొత్త కాదు. ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేయించడం పరిపాటి. గతంలో జయలలిత, కరుణానిధి కూడా ఇలా అరెస్టైన వారే. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు వచ్చింది. 1996లో కలర్ టీవీ కుంభకోణంలో జయలలితను అరెస్టు చేశారు. 2001లో ఫ్లైఓవర్ కుంభకోణం ఆరోపణలపై జయలలిత ప్రభుత్వం కరుణానిధిని అర్ధరాత్రి ఆయన ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పుడు, 2026లో కావేరీ ర్యాలీ సందర్భంగా… -
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
Udhayanidhi Stalin: సినీ నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టైన తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. విచారణ పూర్తయ్యాక వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని తమిళనాడు పోలీసుల్ని ఆదేశించింది. కావేరీ జల వివాదం నేపథ్యంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి విజయ్ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు భావించి ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. హైడ్రామా నడుమ ఆయనను అరెస్ట్ చేశారు.… -
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
కావేరీ జల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. కావేరీ జలాల విడుదలపై తాజా ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో జరగాల్సిన సమావేశాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వాయిదా వేశారు. -
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మెట్రోలో సందడి చేశారు. మెట్రోలో ప్రయాణించి హల్చల్ చేశారు. చెన్నై మెట్రో సేవల పనితీరును పరిశీలించేందుకు బుధవారం మెట్రో రైలులో ప్రయాణించిన విజయ్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. -
CM Vijay: మద్రాస్ హైకోర్టులో విజయ్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు కీలక షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం హైకోర్టు రద్దు చేసింది. -
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అవినీతిపై మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అవినీతి ఏ స్థాయిలో జరిగినా కఠిన చర్యలు తప్పవని మంత్రివర్గానికి హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు.. ప్రజా కార్యక్రమాల పేరుతో ముఖ్యంగా పాఠశాలల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడాన్ని కూడా నిషేధించారు. -
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
తమిళనాడు ప్రభుత్వం కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తుది తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. -
CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టాస్మాక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. -
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
Trisha: తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ రాజకీయ ప్రస్థానంలో స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ కీలక పాత్ర పోషించబోతున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ చర్చ ఏంటో తెలుసా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేయడం గురించే. ఇటీవల జరిగిన తమిళనాడు…
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..