CM Vijay: పెరియార్ ఆదర్శమే, కానీ దేవుడిపైనే మా నమ్మకం..
- పెరియార్ సామాజిక సిద్ధాంతాలను పాటిస్తాం..
- దేవుడు లేడనే ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తాం..
- టీవీకే ఐడియాలజీని స్పష్టం చేసిన సీఎం విజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన పార్టీ టీవీకే సిద్ధాంతాన్ని మరోసారి స్పష్టం చేశారు. ద్రావిడ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న పెరియార్ సూత్రాలను అనుసరిస్తూనే, నాసికత్వం, మత విశ్వాసాలను తిరస్కరించే ఆయన సిద్ధాంతాలను అంగీకరిచమని చెప్పారు. పెరియార్ సామాజిక సూత్రాలను తమ పార్టీ టీవీకే అనుసరిస్తుందని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం విజయ్ ఈ కామెంట్స్ చేశారు. మత విశ్వాసాలను ఖండించాలన్న పెరియార్ అభిప్రాయాన్ని అంగీకరించబోమని, తాము దేవుడిని విశ్వసించే వాళ్లమని చెప్పారు. తాము ఎవరి సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదని చెప్పారు.
సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే డాక్టర్ అంబేద్కర్ ఆదర్శాలను తన ప్రభుత్వం అనుసరిస్తుందని, తమిళనాడు మాజీ సీఎం కే. కామరాజ్ నిజాయితీలో కూడిన పాలనా నమూనాలను పాటిస్తుందని చెప్పారు. తాను కేవలం నటుడని విమర్శించే వాళ్లకు సమాధానం ఇస్తూ.. చాలా మంది ముందుగా రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాతే ప్రజల్లోకి వెళ్తారని, కానీ తాను ముందుగా ప్రజల్లోకి వెళ్లి తర్వాత పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. తాను క్షేత్రస్థాయిలో ప్రజల కష్టసుఖాలను చూశానని అన్నారు. తన ప్రభుత్వ పరిపాలన వ్యవస్థను మాజీ సీఎంలు సి.ఎన్. అన్నదురై, ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) ప్రభుత్వాలతో పోల్చారు. అన్నదురై ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రభుత్వమని, ఎంజీఆర్ ప్రభుత్వం అత్యంత సామాన్య ప్రజల ప్రభుత్వమని, అదేవిధంగా విజయ్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం 2026 ఎన్నికలలో మత, కుల భేదాలన్నింటినీ బద్దలుకొడుతూ అత్యంత సామాన్య ప్రజల ప్రభుత్వమని ఆయన అన్నారు.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!