ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో.. బాత్రూమ్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే.. అనారోగ్యాల బారిన పడుతాం. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కోసం, వాసన రాకుండా ఉండేందు కోసం ఎక్కువగా యాసిడ్‌ను వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి, బాత్రూమ్ రెండింటికీ మంచిది కాదు. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించిన తర్వాత బాత్రూంలో పసుపు కలర్, దుర్వాసన ఉండవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటితో బాత్రూమ్ శుభ్రం చేయడం చాలా సులభం.
ఎలెక్ట్రానిక్ వస్తువులను క్లీన్ చేసేవాళ్ళు కొన్ని చిన్న టిప్స్ పాటించకుంటే మాత్రం భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది..ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం అయితే కొత్త టెక్నాలజీతో అడ్వన్స్‌డ్‌గా కొత్త ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త జనరేషన్‌లో విడుదలవుతున్నాయి. అయితే ల్యాప్‌టాప్‌ను వాడకంతో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా వాడినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.. దుమ్ము దూళి నుంచి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ…