నేటి కాలంలో ఆచార్య దేవో భవకు అర్థమే మారిపోతుంది. సినిమాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు గానీ.. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణతో టెన్త్ స్టూడెండ్‌ను 8వ తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.
మధ్యప్రదేశ్‌లో ఓ విద్యార్థుల గుంపు రెచ్చిపోయింది. ఏకంగా కోచింగ్ సెంటర్‌లోకి ప్రవేశించి గణిత ఉపాధ్యాయుడ్ని బెదిరింపులకు దిగారు. టీచర్ కూడా వారిని ధీటుగానే ఎదుర్కొన్నాడు. ప్రతిదాడిలో టీచర్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
No Holidays: ఏ పిల్లలైన సరే సెలవులు అంటే ఎగిరి గంతేస్తారు. స్కూల్స్ కు సెలవులు వస్తున్నాయంటే చాలు పిల్లల సంతోషానికి అవధులు ఉండవనే చెపొచ్చు. మరి స్కూల్స్ కు సెలవులు ఎప్పుడెప్పుడు అని అందరూ విద్యార్థులు ఎదురు చూస్తుంటారు.