నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయి.. పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించగా.. దీంతో ఈ విషయం �
Bandra: షాంపైన్‌ను తీయడం వల్ల క్లబ్ ఉద్యోగికి, కస్టమర్‌కు మధ్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి బాంద్రాలోని ఇస్కో క్లబ్‌లో చోటుచేసుకుంది. క్లబ్‌లోని కస్టమర్లను బౌన్సర్లు కొట్టిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
తమిళనాడు కాంచీపురం అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఘర్షణ.. ఉత్తరాది, దక్షిణాది అర్చకుల మధ్య గొడవ.. గత రాత్రి ఆలయంలో హనుమంతు వాహన సేవ.. స్వామివారి నైవేద్యం దోస, వడ పంచుకునే విషయంలో వివాదం.. స్వామినామాలు జపిస్తూనే వాదించుకున్న అర్చకులు
జనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తరిగొప్పుల మండలం సోలిపురం శివారులో భూవివాదంలో ఘర్షణ జరిగింది. గొల్ల కురుమలకు సంబంధించిన భూమిపై అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ నాటుతుండగా గొల్లకురుమలు అడ్డుకున్నారు.
Violent Clashes For Paneer Curry: పెళ్లి చేసినా, ఇతర ఫంక్షన్లు నిర్వహించినా.. ఖర్చు చేయడమే కాదు.. అది విజయవంతం నిర్వహించడం కూడా కష్టమే.. ఎందుకంటే.. ఎవరు ఏ విషయంలో గొడవ తీస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి.. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో కట్నం ఇవ్వలేదనో, వంటలు బాగోలేవనో, మర్యాదలు చేయలేదనే విషయాల్లో తరచూ గొడవలు జరుగుతుంటా�
ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది.