Clash: ‘బలగం’ సినిమా ప్రదర్శన వద్ద యువకుల ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clash in Jagitial District: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాంలో ఆదివారం అర్థరాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గుర్రం ప్రవీణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామస్థులు తెలుగు సినిమా ‘బలగం’ సినిమాను పబ్లిక్ స్క్రీనింగ్‌లో చూస్తున్నప్పుడు, మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు.
Read Also: Bride Fires: వివాహ వేడుకలో గన్ పేల్చిన పెళ్లి కూతురు.. పాపం పెళ్లి కొడుకు..
Also Read
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- 7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
- Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
వాగ్వాదం తీవ్రంగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వీరిపై ప్రత్యర్థి వర్గం ఇనుప రాడ్లతో దాడి చేయడంతో గుర్రం ప్రవీణ్, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేష్‌ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం శివరాత్రి నరేష్, భాగ్యరాజ్ అనే ఇద్దరు యువకులను ప్రత్యర్థి వర్గంగా గుర్తించారు. మాచారం అందుకున్న మల్యాల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడింది శివరాత్రి నరేష్, భాగ్యరాజ్‌గా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!