Home
Cinema
Cinema News
-
Mrunal Thakur: డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
Mrunal Thakur: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు అభిమానుల నుంచి ఎంత ప్రేమ పెరుగుతుందో, అదే స్థాయిలో ఆన్లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం సినీ ప్రముఖులకు కొత్త సవాల్‌గా మారుతోంది. తాజాగా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కూడా ఇలాంటి ఘటనకు గురికావడంతో మరోసారి డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చ మొదలైంది. ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు మృణాల్ ఠాకూర్ మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేశారు. అసభ్యంగా ఉన్న… -
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
Udhayanidhi Stalin: తమిళనాడులో కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసన సభ ఇప్పుడు పూర్తిగా వేరే కారణంతో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలతో సాగాల్సిన సభలో ప్రముఖ నటి త్రిష పేరు రావడం, ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నిన్న కావేరీ నీటి వివాదంపై నిర్వహించిన నిరసన… -
Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రతి అప్డేట్ ను అభిమానులు పండగలా జరుపుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో మరింత జోష్ ను పెంచుతోంది. మామూలుగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీనే మనకు గుర్తుకు వస్తుంది. కానీ త్వరలో గచ్చిబౌలిలో కూడా మరో ‘చార్మినార్’ కనిపించబోతోంది. అయితే అది చారిత్రక కట్టడం కాదు, ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సినిమా… -
Ajith Kumar: ‘డేర్‌డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరగా థియేటర్లలో ‘గుడ్ బాడ్ అగ్లీ’ (Good Bad Ugly) తో హిట్ కొట్టారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2025, ఏప్రిల్ 10న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ తన 64వ చిత్రంతో మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ‘డేర్‌డెవిల్’ (Dare Devil)… -
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
Rakhi Sawant: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా తనను ముస్లింగా అంగీకరించకుండా ట్రోల్ చేస్తున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మత విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ, విమర్శకులకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. రాఖీ సావంత్ ఒక మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించారు.… -
Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
Karthi New Movie: విభిన్నమైన కథలను ఎంచుకని దూసుకెళ్తున్న హీరో కార్తి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు మోహన్ రాజాతో తొలిసారి కార్తి చేతులు కలిపారు. ఈ మూవీకి సైన్ చేసినట్టు ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. దీనిని పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.… -
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
Agadha Trailer: మిస్టరీ, హారర్, అతీంద్రియ ఎలిమెంట్స్ తో వచ్చే కంటెంట్ కు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ‘అగధ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాతగా సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్. రాజు, మరోసారి దర్శకుడిగా హారర్ థ్రిల్లర్ కంటెంట్ తో వస్తున్నారు. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ తో ఆడియన్స్ ను వణికించేలా కనబడుతోంది. భిన్నంగా రూపొందించిన ‘అగధ’… -
Aditi Sharma: కప్పు కాఫీ కోసం రోడ్డున పడ్డ సంసారం.. గృహహింస కేసు పెట్టిన బుల్లితెర నటి
Aditi Sharma: బాలీవుడ్ బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. చిన్న విషయంతో మొదలైన దాంపత్య కలహాలు చివరకు పోలీస్ కేసు వరకు వెళ్లాయి. భర్త, అత్త, ఆడపడుచుపై గృహహింసతో పాటు నగలు ఇవ్వకుండా వేధించారని ఆరోపిస్తూ ప్రముఖ టెలివిజన్ నటి అదితి శర్మ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ప్రేమతో మొదలైన బంధం ఇప్పుడు పరస్పర ఆరోపణలు, పోలీస్… -
Vismaya Mohanlal: ప్రణవ్‌తో హిమాలయాల్లో దారి తప్పిన విస్మయ.. 7 గంటల ట్రెక్, ఓ కుక్కపిల్ల.. ఇదొక మరపురాని కథ!
Vismaya Mohanlal: ఎవరి జీవితంలో అయినా కొన్ని ప్రయాణాలు, కొన్ని అనుభవాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి ఓ మరపురాని జ్ఞాపకాన్ని ఇప్పుడు పంచుకున్నారు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్. త్వరలో ‘తుడక్కం’ సినిమాతో హీరోయిన్గా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్న ఆమె, తన సోదరుడు ప్రణవ్ మోహన్‌లాల్‌తో కలిసి చేసిన హిమాలయ ట్రెక్కింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఏడు గంటల ట్రెక్, దారి తప్పిన క్షణాలు, చివరి వరకు తమ వెంట వచ్చిన ఓ… -
Dhanush: రాజకీయాలపై ఊహాగానాల వేళ.. కుమారులతో ధనుష్ ప్రత్యేక పూజలు.. అసలేం జరుగుతోంది?
Dhanush: తమిళ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ పేరు ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ధనుష్ తన ఇద్దరు కుమారులు లింగ, యాత్రలతో కలిసి తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అన్నామలై ఆలయాన్ని సందర్శించడం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ఈ దర్శనం ఆధ్యాత్మిక యాత్రేనా, లేక మరో సంకేతమా అనే ప్రశ్న అటు…
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!