Home
Cinema
Cinema News
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
Ramayana vs Godzilla: 2026 దీపావళికి అరుదైన బాక్సాఫీస్ పోరుకు వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ గ్లోబల్ క్లాష్ తప్పేలా లేదు. ఒకవైపు భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘రామాయణం’, మరోవైపు జపాన్ దిగ్గజ రాక్షస ఫ్రాంచైజీ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య జరిగే పోటీ ఇప్పుడు గ్లోబల్ లెవెల్… -
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
Missing Meghana First Look: తెలుగు ప్రేక్షకులను సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లతో ఆకట్టుకునే మరో కొత్త మూవీ ‘మిస్సింగ్ మేఘన’ త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ఆగస్టు 5న ‘మిస్సింగ్ మేఘన’ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఒక ఆసక్తికరమైన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.… -
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
Preity Zinta: బాలీవుడ్ నటి ప్రీతి జింటా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా ఫ్యామిలీ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు ‘బత్వారా 1947’ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి, తన కెరీర్ కంటే ఇప్పటికీ భర్త, పిల్లలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పింది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకున్న… -
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
Mahesh Babu Birthday 2026: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు అది ఒక ప్రత్యేక పండుగ. ప్రతి ఏడాది ఆగస్టు 9న జరిగే ఈ వేడుకలు ఈసారి మరింత ఘనంగా ఉండబోతున్నాయి. మహేష్ బాబు తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఇప్పటికే అభిమానుల సందడితో కళకళలాడుతోంది. ప్రత్యేక సినిమా ప్రదర్శనలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు, ఫ్యాన్ మీట్లు, థీమ్ ఈవెంట్లతో నగరం మొత్తం వేడుకల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఈసారి… -
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
Makutam Release Date: తమిళ స్టార్ హీరో విశాల్ తన కెరీర్లో మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటివరకు హీరోగా ఎన్నో యాక్షన్ సినిమాలలో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విశాల్ దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ 2026 ఆగస్టు 14న తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అలాగే ఆగస్టు… -
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
Kanika Kapoor: బాలీవుడ్లో ఒకేలా కనిపించే నటీనటుల గురించి చర్చలు కొత్త విషయం కాదు. ఒకప్పుడు స్నేహా ఉల్లాల్‌ను ఐశ్వర్య రాయ్‌తో, జరీన్ ఖాన్‌ను కత్రినా కైఫ్‌తో పోల్చిన అభిమానులు, ఇప్పుడు మరో నటిపై అదే తరహా చర్చ మొదలుపెట్టారు. తాజాగా విడుదలైన ‘బత్వారా 1947’ పోస్టర్లో కనిపించిన నటి కనికా కపూర్‌ను చూసి చాలామంది కియారా అద్వానీగా భావించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గందరగోళంపై కనికా తొలిసారిగా ఆసక్తికరంగా స్పందించారు. ‘ఏక్ దుజే… -
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
Lock Upp 2 Winner: వారాల తరబడి ఉత్కంఠ, ఎమోషన్స్, వ్యూహాలు, అనూహ్య మలుపులతో సాగిన రియాలిటీ షో ‘లాక్ అప్ 2’ ఎట్టకేలకు నిన్న రాత్రి గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ప్రతి వారం కొత్త ట్విస్టులు, ఎలిమినేషన్లు, పోటీదారుల మధ్య విభేదాలు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేశాయి. చివరి వరకు జరిగిన హోరాహోరీ పోరులో శ్రేయా కల్రా విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు భారీ నగదు బహుమతిని కూడా దక్కించుకుంది. గట్టి పోటీ ఇచ్చిన… -
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రాకా’ ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాంటి సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.… -
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
Dhanush-Kareena Kapoor: ధనుష్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లో రాబోతున్న భారీ మైథలాజికల్ జంగిల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌ను 2026 ఏప్రిల్ 28న అధికారికంగా ప్రకటించారు. ‘భన్సాలీ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దట్టమైన అడవుల నేపథ్యంలో సాగే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ధనుష్ సరసన కథానాయికగా నటించడానికి బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ తో చర్చలు జరుగుతుండగా, ఈ సినిమా రెగ్యులర్… -
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
SVC 63: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం SVC 63 పేరుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన తాజా సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్…
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!