Home
Cinema
Cinema News
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
Karikala First Look: సందీప్ కిషన్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు పూర్తిస్థాయి అడ్వెంచర్ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు ఆయన చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కరికాల’ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సందీప్ కిషన్ ఫస్ట్ లుక్. ఓ శక్తివంతమైన యోధుడిగా చూపించిన ఈ విజువల్స్ ని చూస్తూ ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ… -
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
Naagin: భారీ అంచనాలతో ప్రకటించిన సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం సినిమా ఇండస్ట్రీలలో కొత్త విషయం కాదు. గ్రాండ్ అనౌన్స్మెంట్ తర్వాత సంవత్సరాలు గడిచినా సెట్స్‌పైకి రాని ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జాబితాలో చేరిపోయిందని అందరూ భావించిన శ్రద్ధా కపూర్ ‘నాగిన్’ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. దాదాపు ఆరేళ్ల క్రితం ప్రకటించిన ఈ బాలీవుడ్ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కబోతోందని నిర్మాత నిఖిల్ ద్వివేది వెల్లడించడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. 2019లో ఈ సినిమాను ఆఫీషియల్… -
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ‘వారణాసి’ నుంచి ఏదో ఒక ప్రత్యేక అప్డేట్ వస్తుందని అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ‘వారణాసి’పై అంచనాలు దేశవ్యాప్తంగా భారీగానే ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ సినిమా గురించి వస్తున్న అప్డేట్స్ మాత్రం అభిమానులను నిరాశలో ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ దాదాపు… -
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
Ramayana: దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘రామాయణం’ ట్రైలర్ ను జూలై 30న ఉదయం 4:15 గంటలకు పవిత్రమైన బ్రాహ్మ ముహూర్తంలో మేకర్స్ డిజిటల్‌గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘రామాయణం’ ట్రైలర్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా భారీ చర్చ మొదలైంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణాసురుడిగా కనిపించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కొన్ని పాత్రల విషయంలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ… -
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
Sobhita Dhulipala: సినీ తారలు రాజకీయాలపై మాట్లాడటం చాలా అరుదు. ముఖ్యంగా తమలోని రాజకీయ భావాలను బహిరంగంగా చెప్పేందుకు చాలామంది వెనుకంజ వేస్తుంటారు. అయితే నాగ చైతన్య భార్య శోభితా ధూళిపాళ మాత్రం ఈసారి ఎలాంటి సందేహం లేకుండా తన రాజకీయ భావజాలాన్ని వెల్లడించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గురించి చాలా మందికి తెలియని… -
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
Salman Khan: స్టార్ హీరోల జీవితాలు బయటకు కనిపించేంత విలాసవంతంగా మాత్రమే ఉండవు. కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా అలాంటి ఓ అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. జైలులో గడిపిన రోజుల గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒకే బాత్రూమ్ను 50 నుంచి 70 మంది ఖైదీలు ఉపయోగించాల్సి వచ్చేదని ఆయన వెల్లడించడం అందరినీ… -
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
Vaddi Kasula Vaadu: కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్, ఇప్పుడు పూర్తి వినోదాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న ‘వడ్డీ కాసుల వాడ’ ఇప్పటికే వినూత్నమైన టైటిల్, మధ్యతరగతి కుటుంబ నేపథ్యంతో ఆసక్తిని పెంచుతుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీలో తమిళ స్టార్ హీరో జయం రవి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం… -
Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
Sathyathil Sambhavichathu OTT: ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. వీటిలో సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ జానర్ సినిమాల తెలుగు ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఒక గ్రామంలో ఉండే లంకె బిందెల చుట్టూ సాగే ఈ థ్రిల్లర్ ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ (Sathyathil Sambhavichathu) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. సన్ నెక్ట్స్ (Sun NXT)లో… -
Theatre Releases: ఈ వారం థియేటర్లలో సౌత్ జాతర.. హారర్ నుంచి యాక్షన్ వరకు సందడే సందడి!
Theatre Releases: ఈ వారం థియేటర్లలో దక్షిణాది సినిమాల హవా ఎక్కువగానే ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. హారర్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా వరుకు వస్తున్న సినిమాలతో మూవీ లవర్స్ కూడా సేద తీరబోతున్నారు. మరి ఆ సౌత్ సినిమాల పేర్లు, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకుందాం పదండి. 1. కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ కొణిదెల, రితికా నాయక్, సత్య, సునీల్ లీడ్ రోల్స్ లో నటించిన… -
Farzi Season 2 Update: మూడేళ్ల నిరీక్షణ తర్వాత ‘ఫర్జీ 2’.. స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ!
Farzi Season 2 Update: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచే సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు ముగింపు పలికేలా కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన…
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!