Home
Cinema
Cinema News
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
Jailer 2 OTT Deal: రజనీకాంత్ సినిమా అంటే థియేటర్లలో హంగామా మొదలయ్యే ముందే బిజినెస్ లో లెక్కలు కూడా మొదలవుతాయి. సూపర్‌స్టార్‌కు ఉన్న మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటిచెప్పేలా ‘జైలర్ 2’ గురించి ఓ భారీ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. థియేటర్లలో అడుగుపెట్టడానికి ఇంకా సమయం ఉండగానే ఈ సినిమా ఏకంగా రూ.160 కోట్ల విలువైన ఓటీటీ డీల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే 2026లోనే అత్యంత భారీ నాన్ థియేట్రికల్… -
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
Anupama Parameswaran: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన మాజీ ప్రియుడు తనను ఎంతగా వేధించాడో వివరించారు. ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి తనను క్రమంగా ఒక మహిళగా, నటిగా, చివరకు తన నెలసరి విషయంలో కూడా సిగ్గుపడేలా చేశాడని ఆమె వెల్లడించారు. రెండేళ్లపాటు సాగిన ఆ బంధంతో తాను ఎంతగానో డిప్రెషన్ అనుభవించానని చెబుతూ అనుపమ భావోద్వేగానికి గురయ్యారు. ఒక… -
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
This Week OTT Releases: ఈ వారం డిజిటల్ స్క్రీన్లపై సరికొత్త వినోదం వచ్చేసింది! థియేటర్లకు వెళ్లే ఓపిక లేని వాళ్ల కోసం, హాయిగా ఇంట్లో కూర్చుని పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేయడానికి విభిన్న జోనర్ల సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటిలో తెలుగు హిట్ సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి వస్తున్న టాప్ సినిమాల కథ ముచ్చట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మిస్టర్ మిడిల్… -
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
Awarapan 2: బాక్సాఫీస్ వద్ద ఈసారి ఇమ్రాన్ హష్మీ పేరు గట్టిగా వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఆయనకు భారీ విజయాన్ని అందించిన ‘ఆవారాపన్ 2’ రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి సంచలనం సృష్టించింది. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్తోంది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ మంచి స్పందన రావడంతో సినిమా గ్లోబల్ బాక్సాఫీస్… -
Saif-Kiara Movie: తొలిసారి జోడీ కడుతున్న సైఫ్, కియారా.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం
Saif-Kiara Movie: బాలీవుడ్లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అలాంటి అరుదైన కాంబినేషన్ ఇప్పుడు తెరపైకి రాబోతోంది. సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ తొలిసారిగా ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ఇప్పటికే బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్ట్… -
Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
Toxic Advance Booking: ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారిన యష్ మరోసారి ‘టాక్సిక్’తో భారీ బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఈ డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన చిత్రబృందం ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో ఆఫీషియల్ గా ప్రకటించింది. దీంతో అభిమానులు థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం సిద్ధమవుతున్నారు. ‘టాక్సిక్’… -
The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
The Revolutionaries OTT: భారత స్వాతంత్ర్య పోరాటం గురించి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చినప్పటికీ.. చరిత్రలో అంతగా వెలుగులోకి రాని విప్లవకారుల కథలు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. అలాంటి అరుదైన కథతో ఇప్పుడు ‘ది రివల్యూషనరీస్’ (The Revolutionaries) అనే భారీ హిస్టారికల్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఆఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. మరి ఈ… -
Sigma Release Date: సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ అనౌన్స్ .. విజయ్ తనయుడి డైరెక్షన్ మూవీ ఎప్పుడంటే?
Sigma Release Date: యువ హీరో సందీప్ కిషన్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేయడమే. యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ మూవీ తొలుత 2026 జూలై 31న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు… -
Naagin: ‘నాగిన్’ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఇక థియేటర్లలో నాగరాణుల మహామేళా.. శ్రీదేవి రికార్డు బద్దలవుతుందా?
Naagin: దాదాపు పదకొండేళ్లుగా బుల్లి తెరమీద అతీంద్రియ కథలతో ఆకట్టుకున్న ‘నాగిన్’ ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. నాగ పంచమి సందర్భంగా నిర్మాత ఏక్తా కపూర్ చేసిన ఒక్క ప్రకటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. బుల్లితెరను దాటి ‘నాగిన్’ ప్రపంచాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఆమె ప్రకటించడంతో, ఈ ఫ్రాంచైజీ వెండితెరపైకి రాబోతుందా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇప్పటివరకు నాగిన్ పాత్రలు పోషించిన ప్రముఖ నటీమణులంతా… -
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
Rhea Chakraborty: దేశవ్యాప్తంగా 2020లో సంచలనం సృష్టించింది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. ఈ సంఘటనని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా వినిపించిన పేరు రియా చక్రవర్తి. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ప్రభావం తన జీవితాన్నే కాదు, తన కుటుంబ భవిష్యత్తునూ మార్చేసిందని నటి రియా చక్రవర్తి భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. తన కెరీర్ ఒక్కసారిగా ఆగిపోయిందని, అంతకంటే బాధాకరమైన…
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..