Home
Cinema
Cinema News
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
This Week Theatrical Releases: ఈ వారం థియేటర్లలోకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రకరకాల జోనర్లకు సంబంధించిన సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆగస్టు 20, 21 తేదీల్లో విడుదలవుతున్న ఈ సినిమాల్లో భారీ యాక్షన్ సినిమాలతో పాటు యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ డ్రామాలు ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం. ఖలీఫా: పార్ట్ 1 (Khalifa: Part 1) మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో, వైశాఖ్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్… -
Jana Nayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జన నాయగన్’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
Jana Nayagan OTT Release: దళపతి విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. విజయ్ సినీ కెరీర్లో చివరి చిత్రంగా ప్రచారం పొందిన ‘జన నాయగన్’ (Jana Nayagan) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, విజయ్‌కు ఉన్న మాస్ క్రేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు థియేటర్లలో ఈ… -
Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ!
Captain India: కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ హీరోలలో ఒకరు. ఆయన 2011లో ‘ప్యార్ కా పంచనామా’ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి ‘భూల్ భూలయ్యా 2’ మరియు ‘భూల్ భూలయ్యా 3’ వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా అనురాగ్ బసు దర్శకత్వంలో శ్రీలీలతో ఒక మ్యూజికల్ లవ్ స్టోరీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే కార్తీక్ ఆర్యన్ కెరీర్లో ఎప్పటి… -
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
Anasuya Bharadwaj: సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేసే అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదంలో నిలిచారు. ఈసారి ఆమె చేసిన వ్యాఖ్యలు నేరుగా మతపరమైన చర్చకు దారితీయడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. హిందూ మతం, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి అనసూయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అసలు అనసూయ ఏం మాట్లాడారు? బీజేపీ… -
DC Beats Jana Nayagan: కేరళలో ‘డీసీ’ దూకుడు.. విజయ్ రికార్డుకు బ్రేక్, ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్
DC Beats Jana Nayagan: స్టార్ హీరో సినిమా వస్తేనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనే లెక్కలు కేరళలో చాలాసార్లు తారుమారయ్యాయి. అక్కడ ప్రేక్షకులు స్టార్ పవర్ కంటే కథ, మేకింగ్, మౌత్ టాక్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘డీసీ’ కేరళ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు 2026లో కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ… -
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్‌లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
Dare Devil: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో మరోసారి చేతులు కలిపిన అజిత్ కుమార్ కొత్త మూవీ ‘డేర్ డెవిల్’ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చాలాకాలంగా AK64 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు షూటింగ్ దశలోకి అడుగుపెడుతోందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్… -
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT Release: థియేటర్లలో విడుదలైన తర్వాత తెలుగు రొమాంటిక్ డ్రామా ‘హుషార్ పిట్టలు’ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి కూడా సిద్దమవుతోంది ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. బోల్డ్ కథాంశం, టీనేజ్ రిలేషన్షిప్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. యూత్ రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్ కలిసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు… -
Ashwatthama: షాహిద్ ‘అశ్వత్థామ’ ఎందుకు ఆగింది?.. ప్రభాస్ ‘కల్కి’ ప్రభావమే కారణమన్న నిర్మాత
Ashwatthama: భారీ అంచనాలతో ప్రకటనలు గుప్పించి, చివరికి సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయిన హిందీ సినిమాలలో షాహిద్ కపూర్ నటించాల్సిన ‘అశ్వత్థామ’ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఎదురుచూస్తుండగా, ఇప్పుడు దాన్ని నిలిపివేస్తున్నట్లు నిర్మాత జాకీ భగ్నానీ వెల్లడించారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాకీ భగ్నానీ, ‘అశ్వత్థామ’ ఆగిపోవడానికి ఒకే కారణం లేదని, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రకటనతో షాహిద్ కపూర్… -
Khalifa Trailer: ‘ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
Khalifa Trailer: ఒక స్మగ్లర్ వారసత్వం, కోట్ల విలువైన బంగారం, రాజకీయ కుట్రలు, చివరికి రక్తపాత ప్రతీకారం. ఈ నాలుగు అంశాల చుట్టూ తిరిగే భారీ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్‌గా ‘ఖలీఫా’ (Khalifa) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ లుక్, ఇంటెన్స్ డైలాగ్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మలయాళ స్టార్… -
Dark Secrets OTT: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్.. టాప్ 1 ట్రెండింగ్‌లో ‘డార్క్ సీక్రెట్స్’!
Dark Secrets OTT: కంటెంట్ ఉన్న కొత్త కాన్సెప్ట్ ఉంటే చిన్న సినిమా కూడా ఓటీటీలో సంచలనం సృష్టించగలదని మరోసారి నిరూపించింది తెలుగు సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డార్క్ సీక్రెట్స్’. ఈ బోల్డ్ ఆంథాలజీ మూవీ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాప్ 10లో ఏకంగా నంబర్ వన్ స్థానానికి చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. ఏ ఓటీటీలో…
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..