Home
Cinema
Cinema News
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
Mirzapur: The Movie: ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే పాత్ర కలీన్ భయ్యా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ క్రైమ్ డ్రామా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే క్రేజ్‌ను థియేటర్లలో కొనసాగించేందుకు ‘మీర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) సిద్ధమవుతోంది. వెబ్ సిరీస్‌లోని పాత్రలు, కథా ప్రపంచాన్ని వెండితెరపై మళ్ళీ చూడాలని ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 4న ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టబోతోంది.… -
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
418 Movie: హారర్ సినిమా అంటేనే చీకటి, భయం, ఉత్కంఠ, ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టే థ్రిల్. అయితే అదే అంశం ఇప్పుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ‘418’ మూవీకి అడ్డంకిగా మారింది. రిలీజ్ కు సిద్ధమవుతున్న సమయంలో ఈ మూవీ సెన్సార్ సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని హారర్ కంటెంట్ తీవ్రతపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సర్టిఫికేషన్ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తికాలేదని సమాచారం. దీంతో ఇప్పటికే రిలీజ్ ప్లాన్‌లో ఉన్న ఈ సినిమాకు మరోసారి బ్రేక్… -
Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో…
Ram Charan: గుజరాతీ సినిమా అంటే ఇప్పటివరకు చిన్న బడ్జెట్, పరిమిత మార్కెట్ అనే అభిప్రాయం ఉండేది. కానీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్… -
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
Pawan Kalyan: ఒక హీరో తెరపైకి వచ్చినప్పుడు అభిమానులు అరవడం సహజం. కానీ ఒక హీరో తెరపై కనిపించగానే ఒక తరం తనను తాను అందులో చూసుకోవడం మాత్రం చాలా అరుదు. తెలుగు సినిమా చరిత్రలో పవన్ కల్యాణ్ ప్రయాణం అలాంటి అరుదైన కథగానే చెప్పుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించిన కొణిదెల కల్యాణ్ బాబు.. ఈరోజు పవన్ కల్యాణ్‌గా 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సాధారణంగా పుట్టినరోజు అంటే వయసు… -
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
Hanuman Ansh: ఆధ్యాత్మిక హిందీ డ్రామా ‘హనుమాన్ అన్ష్’ (Hanuman Ansh) ఆధ్యాత్మిక గురువు ‘నీమ్ కరోలి బాబా’ జీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. హనుమంతునిపై ఆయనకున్న అచంచలమైన భక్తి ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శోభినావ్ సత్యా, చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై, కేవలం ₹2 కోట్ల బడ్జెట్‌తో బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా… -
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే విభిన్నమైన సినిమాలకు అండగా నిలుస్తున్న ఆయన ఇప్పుడు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద మాల్స్‌లో ఉండే మల్టీప్లెక్స్‌లకు భిన్నంగా, కాఫీ షాప్‌కు వెళ్లినట్టుగా ఈ సినిమా థియేటర్లను ఏర్పాటు చేయాలని రానా ప్లాన్ చేస్తున్నారు. ‘ది అసెంబ్లీ రూమ్స్’ పేరుతో ఈ బోటిక్ థియేటర్ కొత్త కాన్సెప్ట్ ను మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.… -
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్‌తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్… -
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లలో కొందరు ఆటతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ వ్యక్తిత్వం, గ్లామర్, సోషల్ మీడియా క్రేజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో వర్షిణి సౌందరరాజన్ పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఎవరు హౌస్‌లోకి వెళ్లబోతున్నారనే ఆతృత ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. బిగ్‌బాస్ 10 తెలుగు సీజన్లో… -
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
OTT Releases: సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ ప్రియులకు వినోదాన్ని పంచడానికి విభిన్న జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్, హారర్ కామెడీలు, కోర్ట్ రూమ్ డ్రామాలతో ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఫ్యామిలీతో కలసి ఎంచక్కా చూసేయచ్చు. కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ కామెడీ 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై మంచి… -
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
Bigg Boss Telugu 10: సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేయనుండగా, ఈసారి సీజన్‌ను ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. తొలుత 10 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. దీంతో ఈసారి హౌస్‌లోకి వెళ్లే ఆ 10 మంది ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా…
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!