ఈ రోజు జరిగిన ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ కానున్నాయి. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లు కుడా జరగవు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమా పూర్తి చేయటానికి సంవత్సరం పైగా పడుతోంది. ఇక మన టాప్ డైరెక్టర్స్ కూడా అందు తగ్గట్లే చెక్కుతూ తెరకెక్కిస్తున్నారు. దాంతో అనుకున్న బడ్జెట్ సైతం 40 శాతం అంతకు మించి పెరిగిపోతూ వస్తోంది. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తనతో పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా చేసే దర్శకులకు సంపూర్ణంగా సహకరిస్తూ అతి తక్కువ కాలంలోనే షూటింగ్ పూర్తి…
ముంబై మహానగరానికి వరుసగా సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశం మొత్తంలోనే అత్యధిక కరోనా కేసులు అక్కడే వచ్చాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రెండూ ముంబైనే టార్గెట్ చేశాయి. ఆ ఎఫెక్ట్ విపరీతంగా పడింది బాలీవుడ్ మీద! రెండు సంవత్సరాలుగా బీ-టౌన్ పదే పదే చతికిలపడుతోంది. అయితే, రీసెంట్ గా లాక్ డౌన్ ఎత్తేశాక మాత్రం బాలీవుడ్ బడా స్టార్స్ అందరూ ఒకేసారి బరిలోకి దిగారు. చకచకా షూటింగ్ లు కంప్లీట్ చేసేస్తున్నారు. అయితే, ఇంతలో భారీ వర్షాలు…