Telugu first look of Pan India film Cicada Released: బాహుబలి స్పూర్తితో పాన్ ఇండియన్ సినిమాలు బాగా ఎక్కువయ్యాయి. ఒకప్పుడు తెలుగు సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కించేవారు, రిలీజ్ చేసే వారు కానీ ఇప్పుడు ఇతర భాషల్లో కూడా ఇలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే అందరినీ ఓ కొత్త కాన్సెప్ట్‌తో పలకరించేందుకు ‘సికాడా’ అనే సినిమా రాబోతోందని అంటూ ఒక ప్రకటన వచ్చింది. ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న…