Chuttamalle : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దేవర’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.470కోట్లు కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరో సారి చూపుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర రెండవ రోజు కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే.. నైజాం – 6.94…
జూనియర్ ఎన్టీయార్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ క్వీన్ జాన్వీ కపూర్ తారక్ తో ఆడిపాడనుంది. దేవర నుండి అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. కానీ ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిలీజ్నాటి నుండి మిలియన్ వ్యూస్ రాబట్టిన చుట్టమల్లే సాంగ్ ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా …
దేవర సినిమా నుండి రిలీజైన రెండు పాటలు కాపీ మ్యూజిక్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట అయితే వేరే లెవల్ ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డును నాంది పలికింది. చుట్టమల్లే.. సాంగ్ ఇప్పుడు ఏకంగా 80 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా అత్యధిక వ్యూస్ సాధించి రెండో స్థానంలో దేవర సెకండ్ సాంగ్ నిలిచింది. Also Read : Rebal Star: కల్కి…
jr .ఎన్టీయార్ హీరోగా రాబోతున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండగా దేవర ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. ఆ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్, అందులో తారక్, జాన్వీ కపూర్ ల మధ్య…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. మొదటి భాగం దేవర పార్ట్ 1 నుండి వచ్చిన మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ అదిరిపోయింది. తాజాగా సోమవారం దేవర లోని రెండో పాటను విడుదల చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్ను…
Chuttamalle Devara Second Single Lyrics in Telugu: దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ చుట్టమల్లే అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సాంగ్లో విజువల్స్ కానీ జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ కానీ అదిరిపోయింది అంటున్నారు. అలాగే వీరిద్దరి కోఆర్డినేషన్ స్టెప్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్ కి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. శిల్పారావు ఆలపించిన…
Devara 2nd Single Chuttamalle Song Response: సెప్టెంబర్ 27న దేవర మొదటి పార్ట్ రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై.. ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అయితే.. అప్పుడెప్పుడో దేవర నుంచి ఒక గ్లింప్స్, ఒక పాట రిలీజ్ చేశారు. దీంతో.. దేవర నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. అంతేకాదు.. రిలీజ్‌కు మరో యాభై రోజుల సమయం కూడా లేదు. ఇంకెప్పుడు…
నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఈ దఫా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పలు హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. భారీ యాక్షన్ చిత్రంగా రానున్న ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. Also Read: Tollywood:…