Devara : ట్రోలింగ్ టూ రికార్డు బ్రేకింగ్.. NTR కి మాత్రమే చెల్లింది..
- తారక్ లేటెస్ట్ చిత్రం దేవర
- రికార్డులు బద్దలు కొడుతున్న చుట్టమల్లే సాంగ్
- అల్ టైమ్ టాప్ లో నిలిచిన దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర సినిమా నుండి రిలీజైన రెండు పాటలు కాపీ మ్యూజిక్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట అయితే వేరే లెవల్ ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డును నాంది పలికింది. చుట్టమల్లే.. సాంగ్ ఇప్పుడు ఏకంగా 80 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా అత్యధిక వ్యూస్ సాధించి రెండో స్థానంలో దేవర సెకండ్ సాంగ్ నిలిచింది.
Also Read : Rebal Star: కల్కి సినిమా ఇంకా చూడలేదా..? అయితే ఇక్కడ చూసేయండి..
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్‌ను రాబట్టిన లిరికల్ సాంగ్స్ లిస్టులో తొలి స్థానం దళపతి విజయ్ నటించి బీస్ట్ సినిమాలోని హలమతి హబీబో సాంగ్‌కి దక్కింది. నాలుగు రోజుల్లోనే ఈ పాట యాబై మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకోవటం విశేషం. ఆ తర్వాత స్థానంలో దేవర నుంచి చుట్టమల్లే సాంగ్ నిలిచింది. ఇది 6 రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. సాంగ్ రిలీజైన రోజు దారుణమైన ట్రోలింగ్ గురైంది చుట్టమల్లే సాంగ్. శ్రీలంకన్ మ్యుజిషియాన్ సాంగ్ లోని మ్యూజిక్ మక్కికి మక్కి దింపేసినట్టు వీడియోలను జతచేస్తూ సోషల్ మీడియాలో ట్రోలర్స్ హంగామా సృష్టించారు. వాటన్నిటిని దాటి చుట్టమల్లే సాంగ్ అత్యిధిక వ్యూస్ రాబట్టింది. ఇక మూడో స్థానంలో పుష్ప ది రైజ్ చిత్రం నుంచి ఊ అంటావా మావ.. సాంగ్ 9 రోజుల్లో యాబై మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటింది.
Also Read : Sridevi: సెల్యులాయిడ్ పై చెక్కుచెదరని ‘అతిలోక సుందరి శ్రీదేవి’ అభినయం..
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతోన్న దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. దేవర పార్ట్ – 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తోన్న ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో భారీ అంచనాలతో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సినిమాను నిర్మిస్తున్నారు.
- Tags
- Chuttamalle
- Devara
- ntr
- Tollywood
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..