Devara: రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోన్న దేవర సెకండ్ సింగిల్
- తారక్ - కొరటాల లేటెస్ట్ సినిమా దేవర
- సెకండ్ సింగిల్ రిలీజ్ చేసిన యునిట్
- సెప్టెంబరు 27న దేవర వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. మొదటి భాగం దేవర పార్ట్ 1 నుండి వచ్చిన మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ అదిరిపోయింది. తాజాగా సోమవారం దేవర లోని రెండో పాటను విడుదల చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్ను ఆపు’ అంటూ సాగింది ఈ పాట.
Also Read: Tollywood: టాలీవుడ్ టాప్ అప్ డేట్స్.. ఒక్క క్లిక్ తోనే..
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కాగా సెకండ్ సింగిల్ పై మిశ్రమ స్పందంన వస్తోంది. కొందరు సాంగ్ చాలా బాగుందని చాలా సంవత్సరాల తర్వాత తారక్ రొమాంటిక్ లుక్ లో చూసాం అని, జాన్వీ కపూర్ అదరగొట్టిందని, రామజోగయ్య శాస్తి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేశారు. మరోవైపు సెకండ్ సింగిల్ లోని మ్యూజిక్ బాగాలేదని, హాలీవుడ్ సాంగ్ లోని మ్యూజిక్ ను యధావిధిగా కాపీ చేసాడని అనిరుధ్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్. కానీ వీటన్నిటిని దాటుకుంటూ దేవర దూసుకెళ్తున్నాడు. సాంగ్ రిలీజ్ చేసిన నాటి నుండి నం .1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ 25 మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించి అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. త్వరలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచే ఆలోచన చేస్తున్నారు నిర్మాతలు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది దేవర.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!