Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?
- తారక్ - కొరటాల శివల సెన్సేషనల్ చిత్రం దేవర
- ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయిన ఫస్ట్ సింగిల్
- సెప్టెంబరు 27న విడుదల కానున్న దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఈ దఫా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పలు హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. భారీ యాక్షన్ చిత్రంగా రానున్న ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Also Read: Tollywood: ఫస్ట్ వీకెండ్ ముగిసింది.. రీసెంట్ సినిమాల బాక్సాఫీస్ రివ్యూ..?
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
కాగా ఇటీవల కాలంలో దేవర సినిమా నుండి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఒకింత నిరుత్సహానికి గురయ్యారు. ఏదైనా అప్ డేట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థను టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. దీంతో దేవర థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, దేవర నిర్మణ సంస్థ ఎన్టీయార్ ఆర్ట్స్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసారు. దేవర నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. కాగా దేవర సెకండ్ సింగిల్ ను ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయబోతున్నట్టు తారక్, జాన్వీలతో కూడిన పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ‘మెల్లగా కొల్లగొట్టడం అంటే ఇది..ఇక తేలిపోవడమే మన వంతు’ అంటూ దేవర సెకండ్ సింగిల్ ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో ఈ పాటపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!