Devara Controversy : అనిరుధ్.. నా పాట కాపీ చేసినందుకు సంతోషంగా ఉంది..?
- తారక్ - కొరటాల తాజా చిత్రం దేవర
- సెకండ్ సాంగ్ రిలీజ్ చేసిన యూనిట్
- కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిరుధ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
jr .ఎన్టీయార్ హీరోగా రాబోతున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండగా దేవర ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. ఆ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్, అందులో తారక్, జాన్వీ కపూర్ ల మధ్య కెమిస్ట్రీ, విజువల్స్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు పెద్ద ట్రీట్ ఇచ్చేలా ఉందనడంలో సందేహం లేదు. మ్యూజిక్‌కి తగినట్లు తారక్, జాన్వీ ల డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
Also Read : Mr.Bachchan: ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే..?
Also Read
కాగా దేవరలోని ఈ సెకండ్ సాంగ్ కు సంబంధించి మ్యూజిక్ పై పలు కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ దేవరకు సంగీతం అందిస్తున్నాడు.సెకండ్ సాంగ్ లోని మ్యూజిక్ కాపీ చేసాడని అందుకు సంబంధించిన ఒరిజినల్ మ్యూజిక్ వీడీయోలను బయటకు తీసి అనిరుధ్ ను టాగ్ చేస్తున్నారు. ఈ సాంగ్ మూడేళ్ళ క్రితం శ్రీలంకన్ సింగర్ పాడిన మాగే హితే కవర్ సాంగ్ లాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఆ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడే అనిరుధ్ ఈ మ్యూజిక్ ను దేవర సెకండ్ సాంగ్ కోసం వాడేసాడని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆ ఒరిజినల్ సాంగ్ శ్రీలంకన్ మ్యూజిక్ డైరెక్టర్ ‘చమత్ సంగీత్’ అనిరుధ్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. నా సాంగ్ అయిన మాగే హితే ఇన్‌స్పిరేషన్ గా అనిరుధ్ కొంచం సిమిలర్ గా అటువంటి సాంగ్ చేయడం తనకు సంతోషంగా ఉందని ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.
#Devara : #Chuttamalle Controversy!
Lankan Musician #ChamathSangeeth says he is happy to see his Song #ManikeMageHithe (allegedly) inspire #DevaraSecondSingle ft. #JrNTR & #JahnviKapoor!
This Number was already used in #ThankGod (Hindi) on #SiddharthMalhotra & #NoraFatehi. pic.twitter.com/slyyuJt3y8
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 7, 2024
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!