సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఎలాంటి వృత్తిలో ఉన్నాం.. ఎలాంటి పనులు చేస్తున్నామన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. పోలీసులు, టీచర్లు, డాక్టర్లు ఇలాంటి గౌరవమైన వృత్తిలో ఉండికూడా కొంతమంది నీచమైన పనులకు పాల్పడుతున్నారు. చివరికి దేవుడు నమ్మి చర్చికి వచ్చిన భక్తులను కూడా ఫాదర్ లు వద
కర్నూల్ జిల్లాలో ఒక చర్చి ఫాదర్ వికృత చేష్టలు బయటపడ్డాయి. ప్రార్థనల పేరుతో ఆ ఫాదర్ చేసిన పాడుపని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇద్దరు బాలికలను చర్చికి పిలిచి వారితో నీచమైన పనిచేయించాడు. చర్చికి పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాగలమర్రి మండలంల�