కొన్నేళ్ళుగా తన కొరియోగ్రఫీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు బృందా మాస్టర్. అయితే తొలిసారి ఆమె మెగా ఫోన్ చేతపట్టి తీసిన ‘హే సినామిక’ ఈ యేడాది మార్చిలో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. దుల్కర్ సల్మాన్, కాజల్, అదితీరావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి మిశ్రమ స్పందన లభించింది. దాంతో మరోసారి దర్శకురాలిగా మరో జానర్ లో తన అదృష్టం పరీక్షించుకోవాలని బృందా మాస్టర్ భావిస్తోంది. ‘కన్యాకుమారిలో థగ్స్’ అనే…
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అత్త పాత్రల్లో ఆమె నటన అద్భుతం. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సుధ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తాను ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన అవమానాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ సెట్ లో అందరిముందు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ” నా…
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘మగధీర’, ‘బాహుబలి’ లాంటి చిత్రాలకు క్లాసిక్ సాంగ్స్ ని ఇచ్చిన శివ శంకర్ మాస్టర్ ఎప్పుడు సెట్ లో యాక్టివ్ గా కనిపించేవారట.. ప్రస్తుతం ఆయన చివరి కోరిక.. తీరలేదని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చివరికోరిక వింటే ఆయన తన వృత్తిని ఎంతలా ప్రేమిస్తారో అర్ధమవుతుంది.…
టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నాయని, ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన…
మెగా పవర్స్టార్ రామ్‌చరణ్- స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ వస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాల్ని రేకెత్తిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రాను ఎంపిక చేసింది చిత్రబృందం.. తాజాగా ప్రధాన కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ను ఈ సినిమాకు తీసుకున్నారు. ఈ విషయాన్ని జానీ తెలుపుతూ.. సంతోషం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.‘ముక్కాబులా పాటకు…
హైదరాబాద్ లో ఓ అమ్మాయిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ప్రొఫైల్ క్రెయేట్ చేసి అమ్మాయి అసభ్య ఫోటోలు వీడియోలు పెడుతున్న కొరియోగ్రాఫర్.. విషయం బయటపడటంతో కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2020లో షార్ట్ ఫిల్మ్ లో నటించిన అమ్మాయి, అదే ఫిల్మ్ కు డైరెక్టర్ గా వ్యవహరించాడు మనిప్రకాశ్. షూటింగ్ టైంలో అమ్మాయికి తెలికుండా కొన్ని అసభ్యకర సన్నివేశాలు షూట్ చేసిన మనిప్రకాష్..ఇద్దరి మధ్య…