Brinda Gopal: తగ్గేదే లే అంటున్న స్టార్ కొరియోగ్రాఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నేళ్ళుగా తన కొరియోగ్రఫీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు బృందా మాస్టర్. అయితే తొలిసారి ఆమె మెగా ఫోన్ చేతపట్టి తీసిన ‘హే సినామిక’ ఈ యేడాది మార్చిలో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. దుల్కర్ సల్మాన్, కాజల్, అదితీరావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి మిశ్రమ స్పందన లభించింది. దాంతో మరోసారి దర్శకురాలిగా మరో జానర్ లో తన అదృష్టం పరీక్షించుకోవాలని బృందా మాస్టర్ భావిస్తోంది. ‘కన్యాకుమారిలో థగ్స్’ అనే ఈ సినిమాను ఆమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోంది. బాబీ సింహా, ఆర్.కె. సురేశ్, మునీశ్ కాంత్, హ్రిదూ హరూన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సి. ఎస్. సామ్ సంగీతాన్ని అందించే ఈ మూవీ పోస్టర్ చూస్తుంటేనే పక్కా ‘రా’ గా, రస్టిక్ గా, రియల్ గా ఇది ఉండబోతోందని అర్థమౌతోంది. మరి ఈ ద్వితీయ యత్నంలో అయినా బృందా గోపాల్ గ్రాండ్ సక్సెస్ ను అందుకుంటుందేమో చూద్దాం!!
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?